పక్కన మొగుడు లేకపోయిన తెగ ఎంజాయ్ చేస్తున్న సమంత .. అంత ఆ హీరో పుణ్యమేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ” ఖుషి “. మల్టీ టాలెంటెడ్ శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది , ప్రజెంట్ టర్కీలో నాలుగో షెడ్యూల్ రన్ అవుతుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా టర్కీ అందాలను విజయ్ దేవరకొండ – సమంత అభిమానులతో పంచుకున్నారు .

దీంతో సమంత – విజయ్ దేవరకొండ లుక్స్ వైరల్ గా మారాయి . అంతేకాదు ఈ లుక్స్ లో సమంత చాలా హాట్ గా ఉండడంతో పాటు.. చాలా చిల్ అవుట్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉండడం చూసి సమంత ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు . మొన్నటి వరకు మయోసైటీస్ వ్యాధితో ముక్కి మూలుగుతూ ఉన్న సమంత ఇంత యాక్టివ్ గా ఉండడానికి కారణం విజయ్ దేవరకొండ అని అంటూ చెప్పుకొస్తున్నారు.

అఫ్కోర్స్ విజయ్ దేవరకొండ ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది . సమంతను కూడా అలాగే ఆ మూడ్ నుంచి బయటికి తీసుకువచ్చి లైఫ్ని ఎంజాయ్ చేసే విధంగా చేస్తున్నాడు అంటున్నారు జనాలు. ప్రెసెంట్ విజయ్ దేవరకొండ – సమంతల టర్కీ ఫొటోస్ వైరల్ గా మారాయి . మరికొందరు ఆకతాయిలు సమంతని మళ్ళీ టార్గెట్ చేశారు . మొగుడు పక్కన లేకపోయినా ఇంత హ్యాపీగా ఫీల్ అవుట్ అవుతున్నావంటే ..నువ్వు గ్రేట్ అమ్మాయి అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . దీనితో సమంత పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)