ప్రియమణి కి కత్తి లాంటి ఫిగర్ ఉన్న ఏం లాభం.. ఆ సుఖమే లేదుగా..!!

సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది ..కేవలం యంగ్ బ్యూటీస్ గా ఉన్న హాట్ హీరోయిన్సే కాదు . ఇండస్ట్రీలో ఫెడవుట్ అయిపోయి ఆంటీలుగా మారిపోయిన హీట్ పుట్టించే ఫిజిక్ ఉన్న హాట్ హీరోయిన్స్ కూడా అందాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు . కేవలం చెడ్డీలు ..మిడ్డీలు, బికినీలతోనే అందాలను ఎక్స్ప్రెస్ చేయాలా ..పద్ధతిగా చీరలోను ఎక్స్పోజ్ చేయచ్చు అని.. సరికొత్త ఎక్స్పోజింగ్ కి నాంది పలికింది హీరోయిన్ ప్రియమణి .

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియమణి.. రీసెంట్ గా నటించిన సినిమా “కస్టడీ”. ఈ సినిమాలో ఆమె ఓ రాజకీయ నాయకురాలిగా కనిపించబోతుంది అంటూ ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా జరిగిన “కస్టడీ” ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రియమణి లుక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న కృతి శెట్టి అందాలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ప్రియమణి తన హాట్ హాట్ అందాలను వలకబోసింది.

తెల్లటి చీరలో దగదగా మెరిసిపోయే చంకీలతో కళ్ళు తిప్పుకోనికుండా అట్రాక్ట్ చేసింది . అయితే ఈ పిక్స్ పై కూడా నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్ళు, “ఎంత అందంగా ఉంటే ఏం లాభం ప్రియమణి.. ఇప్పటికీ అమ్మ కాలేకపోయావు.. అమ్మ అని పిలిపించుకోలేకపోయావు..?” అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రియమణి లేటెస్ట్ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి..!!

Share post:

Latest