సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది ..కేవలం యంగ్ బ్యూటీస్ గా ఉన్న హాట్ హీరోయిన్సే కాదు . ఇండస్ట్రీలో ఫెడవుట్ అయిపోయి ఆంటీలుగా మారిపోయిన హీట్ పుట్టించే ఫిజిక్ ఉన్న హాట్ హీరోయిన్స్ కూడా అందాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు . కేవలం చెడ్డీలు ..మిడ్డీలు, బికినీలతోనే అందాలను ఎక్స్ప్రెస్ చేయాలా ..పద్ధతిగా చీరలోను ఎక్స్పోజ్ చేయచ్చు అని.. సరికొత్త ఎక్స్పోజింగ్ కి నాంది పలికింది హీరోయిన్ ప్రియమణి . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియమణి.. […]