సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా .. ఎంతమంది అందాలు ఆరబోస్తున్న సరే .. టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతిహాసన్ కి ఎవ్వరు సరిలేరు . టాలీవుడ్ లోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శృతిహాసన్ హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది అంటే అమ్మడి టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఆమె నటి మాత్రమే కాదు .. అన్ని రంగాల్లో ఆరి తేరిపోయింది .
గాయనిగా పలుమార్లు తన సామర్థ్యం ఏంటో అందరికీ చవిచూపించి ..అందరికీ రుచి చూపించింది . ఇటీవల వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న శృతిహాసన్ ..తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా డ్యూడిల్ ఆర్టిస్ట్ తో డేటింగ్ చేస్తుంది శృతి . ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు . ముంబైలోని ఓ ఫ్లాట్లు కలిసిన నివసిస్తున్నారు.
సినిమాలు లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు శృతి సంతాను హజారికాతో తెగ ఎంజాయ్ చేస్తుంది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది అయితే శృతిహాసన్ రీసెంట్ గా బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళింది . ఆమె ఇష్టమైన నగరం లండన్ లో సంతానుతాతో కలిసి ఉండడానికి ఇష్టపడుతుంది. ఈ ఫోటోస్ ని ఇంస్టాగ్రామ్ స్టోరీ లో వీడియోని పంచుకుంది . మరి ముఖ్యంగా ఆమె సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది . అంతే కాదు సంతాను చంపకోరికి మరి శృతి రచ్చ రచ్చ చేసింది . బాయ్ ఫ్రెండ్ తో నడిరోడ్డుపై ఇలా ప్రవర్తించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొందరు శృతిహాసన్ కి మూడ్ వస్తే అంతేనని అడ్డు అదుపు లేకుండా బిహేవ్ చేస్తుందని చెప్పుకొస్తుంటే .. మరికొందరు దట్ ఇస్ కాల్డ్ ట్రూ లవ్ అంటూ ఆమెను పొగిడేస్తున్నారు..!!
View this post on Instagram