అవికా గోర్ ను అలాంటి వీడియో పంపమన్నా తెలుగు హీరో.. తిక్క రేగిన ముంబై బ్యూటి ఏం చేసిందో తెలుసా..?

చిన్నారి పెళ్లికూతురుగా బుల్లితెరపై తనదైన స్టైల్ లో నటించిన అందాల ముద్దుగుమ్మ అవికా గోర్.. చిన్నప్పుడు ఎంత చక్కగా చూడడానికి.. ముద్దుగా ఉండిందో పెద్దయ్యాక అంత బోల్డ్గా ..అంత సెక్సీగా.. అంత హాట్గా తయారైంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అవికా గోర్ ఎలా రెచ్చిపోయి ఫోటో షూట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎలాంటి కుర్రాళ్లకైనా టెంప్ట్ కలిగించే విధంగా అమ్మడు ఫోటో షూట్ చేస్తుంది. అయితే ఇంతలా ఫోటో షూట్ చేస్తున్న కాని అవికా గోర్ ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు . దానికి మెయిన్ రీజన్ అమ్మడు గతంలో చేసిన తప్పే అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.

మనకు తెలిసిందే టాలీవుడ్ లో “ఉయ్యాల జంపాల” అనే సినిమాతో తెరంగేట్రం చేసింది అవికా. ఈ సినిమా సూపర్ హిట్ అయింది . ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలోనే మొదటి సినిమా హిట్ అవ్వగానే అమ్మడు స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని ఇండస్ట్రీలో ఉండే బడా హీరోలు ఆమెతో ఫ్రెండ్షిప్ చేశారట . ఈ లిస్టులో చాలామంది హీరోలే ఉన్నారు . హీరోయిన్లు కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. అప్పట్లో ట్రెండ్ అయింది . అప్పట్లో టాలీవుడ్ హీరోస్ బాలీవుడ్ బ్యూటీస్ వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశారట.

ఆ గ్రూప్లో అవికా కూడా యాడ్ చేసిందట రకుల్ ప్రీత్ సింగ్ . అయితే ఆ గ్రూపులో ఉండే ఓ తెలుగు హీరో అవికాతో అసభ్యకరంగా మాట్లాడారని ..న్యూడ్ వీడియో పంపించమని మెసేజ్ చేశాడని ..అప్పటి నుంచి అవికాగోర్ ..ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ..తెలుగు హీరోలు అంటేనే పడని స్థాయికి వెళ్ళిపోయిందట. ఒకానొక టైం ఇంటర్వ్యూలో కూడా అవికా గోర్ తెలుగు ఇండస్ట్రీలో నటించను అంటూ ఓపెన్ గా చెప్పేసిందట. ఆ తర్వాత ఆ మాటలను ఎడిట్ చేసి డిలీట్ చేశారట. అయితే ఆ న్యూస్ బయటకు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు డైరెక్టర్ లు..అంతేకాదు అమ్మడుని ఇంకా చిన్నారి పెళ్లికూతురుగానే చూస్తున్నారు తప్పిస్తే.. ఎక్కడ హాట్ బ్యూటీగా చూడట్లేదు అంటూ కూడా జనాలు చెప్పుకొస్తున్నారు .

 

Share post:

Latest