ఫుల్ ఫిట్ గా ఉండే అరియానా..ఇంతలా అనారోగ్యానికి గురవ్వడానికి కారణం అదేనా..?

అరియానా గ్లోరీ ఈ పేరుకు ప్రత్యేక పరిచేయాల అవసరం లేదు . యూట్యూబ్ లో పలు ఛానల్స్ లో హోస్టుగా చేస్తూ తన పేరుని అడపాదడపా పాపులారిటీ చేసుకునేందుకు ట్రై చేసిన అరియానా ఒకసారిగా బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో తన పేరుకి హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . బిగ్ బాస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అరియానా గేమ్ ని చక్కగా ఆడింది అన్న పేరు ఇప్పటికీ వినిపిస్తుంది .

అంతేకాదు ఫైనల్ లో నిలిచి తన స్టామినా ప్రూవ్ చేసుకున్న అరియాన బిగ్ బాస్ తర్వాత ఆర్ జీ వి తో నడిపిన ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో హైలైట్ అయిందో మనందరికీ బాగా తెలిసిందే .అంతేనా హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో కుర్రాళ్లకు అందాల విందును వడ్డించింది . రీసెంట్ గా హెల్త్ బాగోలేదు అంటూ సెల్ఫీ వీడియోలో చెప్పకు వచ్చింది . ఎప్పుడు జిమ్ చేస్తూ ఫిట్ గా ఉండే అరియానా ఇంతలా నిరసించిపోయి చేతికి సిరంజి పెట్టడం కూడా మనం ఇక్కడ ఈ ఫోటోలో చూడచ్చు .

ఈ క్రమంలోనే ఎప్పుడు హెల్దీ గా బాగుండే అరియానకు ఏమైంది అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . అయితే ఆరియాన వైరల్ ఫ్లూ కారణంగా బాధపడుతుంది అంటూ తెలుస్తుంది. అంతేకాదు రకరకాల డైటింగ్ చేస్తూ జీరో సైజ్ కోసం తాపత్రయపడే అరియానా తన హెల్త్ ని చేతులారా పాడు చేసుకుంటుంది అన్న కామెంట్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కూడా కడుపు మాడ్చుకుని అందంగా ఉండడానికి ఎన్ని రకాల డైటింగ్లు చేస్తున్నారో మనకు తెలిసిందే . త్వరగా అరియాన కోలుకోవాలని అభిమానులు ఆశపడుతున్నారు..!!

Share post:

Latest