రౌడీ హీరోని హర్ట్ చేసిన రష్మిక మందన్నా..? రివేంజ్ మాములుగా ఉండదు పిల్లా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. అందాల ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో విడిపోయిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. దానికి కారణం లేకపోనూలేదు . రీసెంట్గా విజయ్ దేవరకొండ తన బర్త డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు .

టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ స్టార్ ప్రముఖులు అందరు విజయ్ దేవరకొండను..ది విజయ్ దేవరకొండ అంటూ మెన్షన్ చేసి మరి విష్ చేశారు . అయితే రష్మిక మందన్నా ఆయనకు విష్ చేయకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రష్మిక మందన విజయ్ దేవరకొండ ఎంత జాన్ జిగిడి దోస్తులో మనకు తెలుసు. గితగోవిందం సినిమా ద్వార మంచి ఫ్రెండ్స్ గా మారిన ఈ జంట..అప్పటి నుండి సోషల్ మీడియా లో ట్రెండింగ్ లోనే ఉన్నారు.

వీళ్లు ప్రేమించుకుంటున్నారు అని ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే ఇదే క్రమంలో రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండ విడిపోయారు అంటూ కూడా గత కొన్ని నెలల నుంచి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే రష్మిక ఆ వార్తలని పరోక్షకంగా కన్ ఫామ్ చేసింది. విజయ్ బర్త డే కి విష్ చేయకుండా దూరంగా ఉండింది. రష్మిక విష్ చేయకపోవడంతో రౌడీ హీరో విజయ్ హర్ట్ అయ్యాడని.. త్వరలోనే అందుకు డబల్ డోస్ ఉండే రివేంజ్ స్టార్ట్ చేయబోతున్నాడు అని సోషల్ మీడియాలో కొందరు ఆయన ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. దీంతో వీళ్ళ ప్రేమ – బ్రేకప్ యవ్వారం వైరల్ గా మారింది..!!

 

Share post:

Latest