బన్నీ బ్యూటీతో కోహ్లీ రొమాన్స్.. అనుష్క శర్మ ఏం చేసిందంటే..!?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ సినిమా చేస్తున్న టైంలోనే సదరు హీరోలతో ప్రేమలో పడి ఆ ప్రేమను పెళ్లి బంధం వరకు నడిపించుకుని భార్యాభర్తలుగా మారి తల్లిదండ్రులు కూడా మారిన వారు ఉన్నారు. అంతేకాదు హీరోయిన్స్ డైరెక్టర్స్ ని పెళ్లి చేసుకున్న దాఖలాలు ఇండస్ట్రీలో ఉన్నాయి . అయితే కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ కాదు సినిమాలో ఉండే హీరోయిన్స్ క్రికెటర్స్ ని కూడా పెళ్లి చేసుకొని లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయ్యారు .

అలా అవ్వాల్సిన ఓ జంట కొన్ని అనివార్య కారణాల కారణంగా బ్రేకప్ చెప్పేసుకొని విడివిడిగా బ్రతుకుతుంది . వాళ్ళల్లో ఒకరే విరాట్ కోహ్లీ – టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న తమన్నా . ఇండియన్ టీం క్రికెటర్ విరాట్ కోహ్లీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంపాదించుకున్న తమన్నా తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. వీళ్ళు కలిసి ఓ బ్రాండ్ ని ప్రమోట్ చేశారు .

ఈ క్రమంలోనే యాడ్ షూటింగ్లో భాగంగా ఇద్దరు ఒకరితో ఒకరు బాగా మింగిల్ అయిపోయారు. అంతేనా ఓ రేంజ్ లో క్లోజ్ అయిపోయి మీడియాకు అడ్డంగా దొరికిపోయారు . ఎంతలా అంటే ఈ జంటని చూసి ఎవరైనా సరే వామ్మో కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు ఏమో అని అనుకునేంతలా తయారయ్యారు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ..ఈ జంట ఆ తరువార దూరం దూరంగా ఉంటూ వచ్చారు.

ఇదే క్రమంలో విరాట్ కోహ్లీ తర్వాత పలువురు హీరోయిన్స్ తో యాడ్స్ లో నటించి రొమాన్స్ చేసిన హీరోయిన్ తమన్నతో వచ్చిన అన్ని గాసిప్స్ ఏ హీరోయిన్ తో రాలేదు. ఆ తర్వాత అనుష్క శర్మతో యాడ్ నటించినా విరాట్ కోహ్లీ ఆమెను చూసి చూడంగానే ప్రేమించేశారు. ఆ ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లి ఫైనల్లి ఓ పాపకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారిపోయారు..!!