ఆ పాపమే సమంత పాలిట శాపంగా మారిందా..? టోటల్లీ తిక్క కుదిరిన్నట్లేగా..!?

పాపం సమంత.. ఏ ముహూర్తాన అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిందో తెలియదు కానీ.. అప్పటినుంచి సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది . స్టార్ హీరోయిన్ సమంత తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులు ఆమె పాలిట శాపంగా మారాయి . కాగా విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఇప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటూ మళ్ళీ సినిమాలో నటిస్తుంది . ఈ క్రమంలోని సమంత లేటెస్ట్ గా నటించిన శాకుంతలన్ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దీతో హ్యూజ్ రేంజ్ లో ఆమెని ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్. కాగా రీసెంట్గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ . ఎస్ నిన్న మొన్నటి వరకు సమంతని ఓ దేవతల భావించిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ..మనసులోని మాటలు కూడా బయట పెట్టేశారు.

మనకు తెలిసిందే విజయ్ దేవరకొండ అంటే సమంతకి ఎంతో ఇష్టం .. ప్రత్యేకమైన గౌరవం పలు షోలల్లో కూడా ఆమె విజయ్ ని పొగిడేసింది. అయితే శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ తో నటిస్తున్న ఖుషి సినిమా షెడ్యూల్ ని ఆపేసింది . విజయ్ దేవరకొండ ఎన్నో రోజులు సమంత కోసం ఎదురుచూసారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో సమంత పై మండి పడ్డారు. శాకుంతల కోసం విజయ్ ని వెయిటింగ్ లిస్టులో పెడతావా అంటూ మండిపడ్డారు . తీరా విజయ్ ని వెయిట్ చేసినందుకు శకుంతల ఫ్లాప్ అయింది అన్న స్థాయి కామెంట్స్ కూడా చేసేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్ . ఈ క్రమంలోని ఆనాడు విజయ్ నీ వెయిట్ చేయించిన పాపమే ఈనాడు సమంతను ఈ విధంగా బాధపెట్టేలా చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!