అలాంటి సీన్స్ అంటే రాశిఖన్నాను అంత ఇష్టమా..? ఫుల్ గా ఎంజాయ్ చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే ..కొందరు ముద్దుగుమ్మలు పేర్లు చెప్పితే జనాలు ఆటోమేటిక్ గా టెంప్ట్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఒకరే రాశి ఖన్నా . సినీ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ద కాలాలు దాటుతున్న సరే.. ఇప్పటికి స్టార్ హీరోయిన్ లిస్టు లోకి యాడ్ అవ్వకుండా.. హీరోయిన్ గానే తనకు తన పేరుకు గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో సినిమాలు చేసిన సరే ఇంకా స్టార్ హీరోయిన్ లిస్టు లోకి యాడ్ అవ్వలేక పోతుంది . దానికి కారణం ఆమె ఎక్కువుగా సెకండ్ హీరోయిన్ రోల్స్ చేయడమే అని తెలుస్తుంది. ఆమె ఎక్కువు గా సినిమాలలో సెకండ్ హీరోయిన్ గానే నటించింది. రాశి ఖన్నా గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకు ఫన్ కలింగే విషయాలను.. కోపంలో ఉన్నప్పుడే చేసే చేష్టలను చెప్పుకొచ్చింది.

“సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తానని ..మైండ్ కి రిలాక్సేషన్ గా ఉంటుందని ..మరీ ముఖ్యంగా ఫన్నీ ఫన్నీ రొమాంటిక్ సీన్స్ ..అయితే చాలా ఇష్టమంటూ..” చెప్పుకొచ్చింది . అంతేకాదు అలాంటి సీన్స్ యూట్యూబ్ లో చూసి కూడా ఎంజాయ్ చేస్తాను అంటూ రాశి కన్నా అప్పట్లో చెప్పడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. కాగా కోలీబుడ్ లో అమ్మడు వరుసగా సినిమాలకు కమిట్ అవుతుండటంతో మరోసారి ఆమె పేరును ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఫన్నీ బిట్స్ వైరల్ చేస్తున్నారు ట్రోలర్స్ ..!!