కాళ్ళు జారిన రేణు దేశాయ్.. సిగ్గుతో ముఖం దాచుకుని స్పెషల్ రిక్వెస్ట్..(వీడియో) వైరల్..!!

రేణు దేశాయ్ ..ఇలా చెప్తే జనాలకు పెద్ద కిక్కు ఉండదు ఏమో కానీ ..పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ అంటే మాత్రం జనాలకు కిక్కోకిక్కు. అలా తన పేరుకు ముందు పవన్ అన్న పేరు చెరగని గుర్తుగా మార్చుకుంది హీరోయిన్ రేణు దేశాయ్ . పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎందుకంటే సోషల్ మీడియాలో సినీ రాజకీయా రంగంలో ఎప్పుడు వాళ్ళ పేర్లు వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు పాజిటివ్గా ..మరికొన్నిసార్లు నెగటివ్గా ..సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతూనే ఉంటుంది .

కాగా అలాంటివి ఏమీ పట్టించుకోకుండా రేణు దేశాయ్ తనదైన స్టైల్ లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది . సోషల్ మీడియాలో రేణు ఎలా యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిరంతరం తన గురించి తన బిడ్డల గురించి ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటారు. కాగా ఈ మధ్యకాలంలో రేణు దేశాయ్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మనకు తెలిసిందే .

పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా పవన్ కొడుకు అన్నందుకు నానా రకాలుగా కామెంట్లు చేసింది . ఈ గొడవ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా రేణు దేశాయ్ బీచ్ లో జలకాలు ఆడుతూ అలల మధ్య ఫన్నీ ఫన్నీగా గడిపింది . దీనికి సంబంధించిన వీడియోను ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. కాగా ఇదే క్రమంలో రేణు దేశాయ్ అలల తాకిడికి పడిపోయింది . ఈ క్రమంలోనే కొందరు కావాలని ఆమె కాలు జారింది అంటూ క్యాప్షన్ పెట్టి మరి ఆమె ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు .

మరికొందరు గుడ్ మేడం మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి ..అదే మీకు మంచిది మాకు మంచిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఈ వీడియోలో రేణు దేశాయ్ తన ఈ ఫొటోస్ ని తీయ్యకు అంటూ చెప్తుంటే .. తన కూతురు ఆద్య మాత్రం వాళ్ళ అమ్మగారి ఆనందాన్ని క్యాప్చర్ చేసింది . ప్రజెంట్ ఆమె లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)