ప్రభాస్ అంత తలతిక్కలోడా..? రెబల్ ఫ్యాన్స్ ఈగోని టచ్ చేసారు కదారా సామీ.. ఇక రాడ్ దిగాల్సిందేనా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తలా తోక లేని వార్తలు ఎక్కువగా వింటున్నాం . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో బాగా తెలిసిన విషయమే . గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ పై ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . దీంతో ఈ న్యూస్ రెబల్ ఫ్యాన్స్ ను తీవ్రంగా హార్ట్ చేస్తుంది . ఈ క్రమంలోనే రెబల్ ఫ్యాన్స్ ఆ న్యూస్ ట్రెండ్ చేసే వాళ్ళకి ఇచ్చి పడేస్తున్నారు.


అంతలా రెబల్ ఫ్యాన్స్ హార్ట్ అవ్వడానికి ఈ వార్తల్లో వాళ్లని బాధపెట్టే అంశం ఏది ఉందా అంటూ ఆరా తీస్తే .. ఈ సినిమాలో రాంగోపాల్ వర్మ ఓ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నాడు అంటూ న్యూ స్ప్రెడ్ అవుతుంది. ఎస్ ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు మారుతి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఓ గెస్ట్ అపీరియన్స్ వేషం వేయబోతున్నాడు అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో కూడా రాంగోపాల్ వర్మ అమ్మాయిల పిచ్చి ఉన్న మనిషిగానే కనిపించబోతున్నడట .

మొదటి నుంచి అమ్మాయిలు అంటే బిడియం ..భయం గల ప్రభాస్ అమ్మాయిలకు దూరంగా ఉంటే జీవితం ఎలా చప్పగా ఉంటుందో చెప్పే క్యారెక్టర్ లో ఆర్జీవి నటించబోతున్నాడట. ఈ క్రమంలోని పాన్ ఇండియా హీరో సినిమాలో కాంట్రవర్షియల్ డైరెక్టర్ రా..? బుద్ధుందా..> మారుతి అంటూ రెల్ ఫ్యాన్స్ ఏకీపారేస్తున్నారు . అంతేకాదు కథలో ఏమాత్రం తేడా వచ్చినా..? అన్నకి హిట్ రాకపోయినా..? నీ కెరియర్ డిజాస్టర్ గా మారడం పక్క అంటూ వార్న్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ప్రభాస్ మారుతి సినిమాపై జనాలలో రకరకాల డౌట్లు మొదలయ్యాయి . ప్రభాస్ రాజ డీలక్స్ తో పాటు సలార్ సినిమా, ప్రాజెక్టుకే సినిమాలో కూడా నటిస్తున్నాడు .