బికినీలో సీతారామం బ్యూటీ అందాలు అదరహో…!!

బాలీవుడ్ బుల్లితెరపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ కూడ ఒకరు. బుల్లితెరపై నుంచి వెండితెరపైకి వరుస ప్రాజెక్టులతో దూసుకుంటూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలా టాలీవుడ్ లో సీతారామం సినిమాతో మంచి అవకాశాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని హనురాగవపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఈమె పాత్ర హైలెట్గా నిలిచింది. ఇక ఆకట్టుకునే అందంతోపాటు మంచి ఫిజిక్ ను కూడా ఇమే సొంతం చేసుకుంది.. ఇక ఈమె స్కిన్ షో చేయకుండా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించింది.

హీరోయిన్గా తెలుగులో ఒక్కసారిగా ఈ అమ్మడికి ఆఫర్లు వెలుపడ్డాయి.. కానీ ఇప్పటివరకు కేవలం నాని సినిమాలు మాత్రమే నటిస్తోంది. సీత పాత్రలో నటించి క్లిక్ ఇమేజ్ ను సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఈమె అందాలను చూసి పూర్వకారుల సైతం ఆశ్చర్యపోయారు.

an!th on Twitter: "Stunning Mrunal Thakur brought much more hotness to the  season 🔥🤤😍 https://t.co/7uXwEQNsEj" / Twitterఇప్పుడు తాజాగా బికినీలో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేసి అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ అమ్మడు స్కిన్ షో చేసిన ఫోటోలు వైరల్ గా మారుతోంది.. బీచ్ లో బికినీలో ఉన్న ఈ అమ్మడు యొక్క అందం సముద్రంలో సునామి వచ్చినట్టుగా ఉందంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Image

యముడు షేర్ చేసిన ఫోటోలు సైతం సెకండ్లలోని లక్షల్లో లైక్ షేర్స్ దక్కాయి.. ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ బికినీల స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటోంది. ఇక బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోను వలకబోస్తోంది. ఇటీవల బాలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో బిజీగానే నటిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.