కీర్తి సురేష్ చేసిన ఆ ఒక్క పనికి తమన్న బ్రతుకు బస్టాండే.. నిండా ముంచేసిందే..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏ సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో.. ఏ సినిమా ఎప్పుడు ఫట్ అవుతుందో.. అర్థం కాని పరిస్థితి నెలకొంది. కోట్లకు కోట్లు పోసి తీసిన సినిమా కూడా పెట్టిన డబ్బులు రాక నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలే కాదు హీరోయిన్లు కూడా అడ్డంగా బుక్ అయిపోయి జనాలు చేత ట్రోలింగ్ చేసుకున్న మూమెంట్స్ బోలెడు. అయితే వాటి అన్నింటిని అధిగమిస్తూ కీర్తి సురేష్ రీసెంట్గా దసరా సినిమాలో నటించిన పర్ఫామెన్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది .

ఎంతలా అంటే సినిమాలో స్టార్ హీరో నాని లాంటి వాళ్ళు ఉన్నా సరే.. జనాళ్ళ కళ్ళు తనవైపే పడేలా చేసుకునింది మహానటిగా పేరుతో సంపాదించుకున్న కీర్తి సురేష్ . మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఎక్కడ డూప్ లేకుండా ఉన్నది ఉన్నట్టు క్లియర్గా నేచురల్ గా నటించి అభిమానుల చేత శభాష్ అనిపించుకుంది . ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ను కంపేర్ చేస్తూ మిగతా హీరోయిన్స్ ని ట్రోల్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ క్రమంలోనే అభిమానులకు అడ్డంగా బుక్ అయిపోయింది తమన్న.

ఎప్పుడు గ్లామర్ రోల్స్ నేనా.. కీర్తి లాగా నటనకు ప్రాధాన్యం ఉన్న ఇలాంటి పాత్రలు కూడా చూస్ చేసుకుంటే నీ కెరియర్ ఇప్పుడు ఇలా తయారయ్యేది కాదు అంటూ టార్గెట్ చేశారు. ఏ మాటక ఆ మాట కీర్తి సురేష్ ఫ్యాన్స్ అన్నమాట వాస్తవమే . ఇప్పటివరకు తమన్న నటనపరంగా మెప్పించ గలిగే పాత్ర ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. అన్ని అందాలు ఆరబోసే రోల్స్, ముద్దులు పెట్టేది , హగ్గులు చేసుకునేది.. ఇలాంటి పాత్రలు తప్పిస్తే నిజంగా నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్ర తమన్న ఏది చేసింది అంటూ జనాలు మండిపడుతూ టార్గెట్ చేసి అడిగేస్తున్నారు. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ తన కెరియర్ను ముందుకు తీసుకెళ్లడానికి తీసుకున్న నిర్ణయం తమన్నా బ్రతుకుని బస్టాండ్ చేసేస్తుంది అంటూ ఫ్యాన్స్ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో తమన్నాను ఏకిపారేస్తున్నారు కీర్తి సురేష్ ఫ్యాన్స్..!!