ఆడదైన సమంత కు ఉన్న తెగింపు.. మగాడు అయిన నాగ చైతన్య కు లేదా..? ముఖం ఎక్కడో పెట్టుకుంటాడో..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సమంత.. హీరో నాగచైతన్య పేర్లు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ జంట విడాకులు తీసుకున్నప్పటినుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని తమ పేర్లను పాపులారిటీ చేసుకుంటుందో ..పబ్లిసిటీ చేసుకుంటుందో.. ఉన్న పరువును తీసుకుంటుందో తెలియకుండా పోతుంది . రీసెంట్గా నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతున్న విషయం మనందరికీ తెలుసు.

దీనికి తగ్గట్టే నాగచైతన్య – శోభిత ధూళిపాళ్లతో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో లీకై ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య శోభిత ధూళిపాల రిలేషన్ షిప్ పై సమంత స్పందించినట్లు కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. నాగచైతన్య కి అమ్మాయిలను గౌరవించడం రాదని.. ఇప్పటికైనా ఆ విషయం తెలుసుకుని ప్రేమ అన్న పదానికి మీనింగ్ తెలుసుకుంటే మంచిది అని.. అప్పుడైనా శోభిత ధూళిపాల హ్యాపీగా ఉంటుంది అని సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినట్లు కొని వెబ్ సైట్స్ వార్తలు ప్రచురించాయి .

ఈ క్రమంలోనే సమంత అలాంటి వార్తలకు చెక్ పెడుతూ నేను అలా అనలేదు అంటూ ఓపెన్ గా చెప్పకు వచ్చింది . అయితే నాగచైతన్య పై ఇప్పటికే ఇలా లేనిపోని వార్తలు ఎన్నో స్ప్రెడ్ అయ్యాయి ..అవి రూమర్స్ అని క్లియర్గా అర్థం అయిపోయాయి .. అయితే ఇప్పటివరకు కూడా నాగచైతన్య ” ఈ మాటలు నేను అనలేదు ” అంటూ ఎప్పుడూ కూడా ఓపెన్ అప్ అయ్యింది లేదు. క్లారిటీ ఇచ్చింది లేదు . ఈ క్రమంలోనే ఉన్నది ఉన్నట్లు మాట్లాడడంలో సమంతనే కరెక్ట్ అని .. ఏ విషయం అయినా దాచి పెట్టే టైప్ నాగచైతన్య అని కొందరు ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు సమంతకు ఉన్న తెగింపు నాగచైతన్య కు ఉంటే ఎప్పుడో సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టేవాడు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే కొందరు సమంత ఫ్యాన్స్ నాగచైతన్య ని దారుణంగా ట్రోల్ చేస్తూ ” ఇలాంటి కామెంట్స్ విన్న తర్వాత ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో”.. అంటూ దారుణంగా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు..!!