ఒక్కసారైన ఆమె తో అలా చేయాలి”..ఎన్టీఆర్ కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..?

సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి నందమూరి హీరోలకి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు . కాగా ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు తమదైన స్టైల్ లో ఇండస్ట్రీలో నందమూరి ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తూ సినీ ఇండస్ట్రీకి చెరగని రికార్డును క్రియేట్ చేసి పెడుతున్నారు . వాళ్ళల్లో ఒకరే జూనియర్ ఎన్టీఆర్ .. ప్రెసెంట్ గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ రీసెంట్ గానే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే .

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పేరు గ్లోబల్ స్థాయిలో వైరల్ గా మారింది . కాగా ఎన్టీఆర్ కి సంబంధించిన విషయం కూడా ఇప్పుడు హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . గతంలో ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ నిత్యామీనన్ పై చేసిన కామెంట్స్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . నిత్యామీనన్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా జనతా గ్యారేజ్ . ఈ సినిమాలో హీరోయిన్ సమంత కూడా నటించింది . అయితే నిత్య – ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంది చాలా తక్కువ . అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ తాను ఈ జనరేషన్లో ఇప్పటివరకు నటించిన హీరోయిన్స్ లో నిత్యామీనన్ ది బెస్ట్ అని.. ఆమెలా నాచురల్ యాక్టింగ్ ఎవరూ చేయలేదని.. ఛాన్స్ ఉంటే ఆమెతో ఫుల్ లెంత్ స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు .

అంతేకాదు ఇదే విషయం ఆయన భార్య ప్రణతికి కూడా చెప్పుకొచ్చారట . నిత్యామీనన్ చాలా నాచురల్ యాక్టింగ్ చేసే అమ్మాయి.. మంచి మనస్తత్వం కల అమ్మాయి అంటూ చెప్పుకొచ్చారట . దీంతో ఎన్టీఆర్ జనరల్ గా ఏ హీరోయిన్ ని పొగడడు అది భార్య ముందు అసలు పొగడడు. ప్రణతి ముందే ఎన్టీఆర్ నిత్యామీనన్ పొగడాడు అంటే ఎన్టీఆర్ మనసులో నిత్యామీనన్ ఎలాంటి స్థానాన్ని సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆయన నిజాయితీకి టాలెంట్ ని ఎంకరేజ్ చేసే గుణానికి ఫిదా అయిపోతున్నారు..!!