హీరోయిన్ల‌ బ్లాక్ శారీకు… బొడ్డుకు అంత రొమాంటిక్ లాజిక్ ఉందా ?

హీరోయిన్‌ని న‌ల్ల‌క‌ శారీలో చూపిస్తే ఆ కిక్ వేరు. మరీ ముఖ్యంగా తడిసిన బట్టల్లో అందాలను గనక చూస్తే మ‌త్రం నిద్రపట్టక అల్లాడిపోతారు జనాలు. అందుకే దర్శకులు ఎప్పటి నుంచో హీరోయిన్‌ను ఎంతో అద్భుతంగా చూపించడానికి ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా సాంగ్స్‌లో కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో చీరకట్టించి అందాలతో ఎర వేస్తున్నారు.

హీరోలతో వాన పాటల్లో డాన్స్ చేసే హీరోయిన్ల‌కున్లు చూసి ..బాగా ఎంజాయ్ చేస్తారు. అది వెండి తెర‌ మీద చూసే ఆడియన్స్‌కి హార్ట్ బీట్ మారిపోతుంది. వానపాటల్లో తడిసిన కాస్ట్యూమ్స్‌లో హీరోయిన్స్ ఎంత అందంగా కనిపిస్తారో అది ఎంజాయ్ చేసినవారికే తెలుస్తుంది. ఎన్.టీఅర్ – శ్రీదేవి నటించిన సినిమాలోని ఆకుచాటు పిందె తడిచే ఓ సాంగ్ అరోజ్లు రేజ్ఆ రోజుల్లో కుర్ర కారు మతులను చెడగొట్టింది.

12 Stunning Black Saree Looks of South Indian Actresses || Who Do You Think  Looks The Best? - YouTube

అ త‌ర్వాత‌ బాలయ్య – రవీనా టాండన్ ఇలాగే స్వాతిలో ముత్యమంత పాటలో మతులు పోగొట్టారు.
ఇలాగే చిరంజీవి – విజయశాంతి గ్యాంగ్ లీడర్ మూవీలో సాంగ్ ఆ తర్వాత ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి – వాణి విశ్వనాథ్‌ వాన పాట చూసి చమటలు కార్చుకున్న అభిమానులు, ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. ఇక నాగార్జున – టబు వాన పాటలో కనిపించకపోయినా ఎటో వెల్లిపోయింది మనసు అంటూ అందరు మనసులు దోచేశారు.

ఇక ఇప్పటితరంలో యంగ్ హీరోయిన్స్ కూడా బ్లాక్ శారీలో పిచ్చెక్కిస్తున్నారు. డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ నేహశెట్టి బ్లాక్ సారీలో బొడ్డు చూపించి అంద‌రి మతులు పోగొట్టింది. ఏదేమైనా బ్లాక్ శారీ మాత్రమే కాకుండా ఎలాంటి చీరలో నైనా హీరోయిన్ బొడ్డు అందాలు.. నగ్మా చూపించినట్టుగా తొడ అందాలు చూడటం మ‌న‌ అదృష్ఠమే అనుకోవాలి.