45 ప్లస్ లోను తగ్గెదేలే.. పవన్ భార్య చేసిన పనికి సినీ ఇండస్ట్రీ షాక్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అందాలు ఆరబోసే అందాల ముద్దుగుమ్మల లిస్ట్ ఎక్కువైపోతుంది. కేవలం ఎంగేజ్ లో ఉన్న బ్యూటీలే అందాలు ఆరబోస్తున్నారా..? అంటే నో అని చెప్పాలి.. వయసు అయిపోయిన ముద్దుగుమ్మలు కూడా సోషల్ మీడియా వేదికగా అందాలను విపరీతంగా ఆరబోస్తున్నారు. కాగా అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ హాట్ బ్యూటీ అమీషా పటేల్ .

వయసు 46 దాటినా కానీ ఇప్పటికీ సూపర్ సెక్సీగా హాట్.. గా తయారవుతూ బాలీవుడ్ఇండస్ట్రీని సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అమీషా పటేల్ ..తాజాగా సమ్మర్ హాట్ లో కూల్ కూల్ పూల్ ని ఎంజాయ్ చేసింది . దీనికి సంబంధించిన విజువల్స్ ని.. పిక్స్ ని.. వీడియోస్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. బికినీలో హాట్ ట్రిట్ ఇస్తూ ఎదభాగాలను జూమ్ గా చేసి చూపించి కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రాలను గిఫ్ట్ గా ఇచ్చింది అమీషా.

ఈ క్రమంలోనే అమీషా లేటెస్ట్ గా పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దీంతో 46 ప్లస్ లోను హాట్ హాట్ గా టెంప్ట్ చేస్తుంది అమిషా. మరికొందరు పవన్ భార్యలో ఈ యాంగిల్ కూడా ఉందా..? సూపర్ హాట్ సెక్సీ అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నలిచిన బద్రి సినిమాలో ఆయనకు భార్యగా నటించింది అమీషా పటేల్ . ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే కన్ను ఆర్పకుండా చూసే పవన్ ఫ్యాన్స్ బోలెడు మంది ఉన్నారు . ఆ సినిమాలో చూసిన అమీషా పటేల్ ని ఇప్పుడు చూస్తున్న అమీషా పటేల్ ని చూసి జనాలు షాక్ అయిపోతున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)