షార్ట్ డ్రెస్ లో సెగలు పుట్టిస్తున్న బన్నీ భార్య.. చూపులతోనే కైపెక్కిస్తుందిగా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలే కాదు .. వాళ్ళ భార్యలు కూడా హ్యూజ్ రేంజ్ ఫాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు . మరీ ముఖ్యంగా ఆ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో లేకపోయినా సరే తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటూ స్టార్ హీరోయిన్ కి మించిన ఫిజిక్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటుంది బన్నీ భార్య స్నేహ రెడ్డి .

కాగా ఏప్రిల్ 8 బన్నీ పుట్టినరోజు . ఈ క్రమంలోనే ఆయన ఇచ్చిన పార్టీకి క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ అయ్యారు . ఈ క్రమంలోని పార్టీ ఇచ్చిన బన్నీకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే ఈ ఫొటోస్ లో బన్నీ కన్నా ఎక్కువ స్మార్ట్ గా కనిపించింది స్నేహ రెడ్డి అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు . అంతేకాదు ఇప్పటివరకు మనం ఎప్పుడూ చూడని స్నేహారెడ్డిని ఈ ఫోటోలో చూడొచ్చు.

చాలా షార్ట్ ఫ్రాక్ లో ధైస్ అందాలను చూపిస్తూ చాలా హాట్ గా కనిపించింది స్నేహ రెడ్డి . ఈ క్రమంలోనే స్నేహ రెడ్డి పిక్స్ సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు ఈ పిక్స్ చూసి మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఈ విధంగా నిన్ను ఊహించుకోలేము వదినమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరి కొంతమంది తన ప్యాషన్ తన ఇష్టం మనం జడ్జ్ చేయకూడదు ..ఇష్టమైతే చూడండి కష్టమైతే కళ్ళు మూసుకుని ఉండండి అంటూ సజెస్ట్ చేస్తున్నారు . కొందరు సెగలు పుట్టిస్తున్న బన్నీ భార్య అంటుంటే మరి కొందరు మత్తెక్కిస్తున్న బన్నీ భార్య అంటూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి దీనిపై బన్నీ కానీ బన్నీ భార్యా స్నేహ రెడ్డి కానీ ఏ విధంగా స్పందిస్తారో..?