తెగించేసిన తమన్నా బోల్డ్ డెసీషన్.. నా సామి రంగా..ఇక కుర్రాళ్ళకు కిక్కే కిక్కు..!!

రాను రాను మిల్కీ బ్యూటీ తమన్నా.. మరింత హద్దులు మీరుతుందా ..? అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ సినీ విశ్లేషకులు. ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ సినిమాలకు కమిట్ అవుతూ నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్యమేలేసిన మిల్కీ బ్యూటీ తమన్నా. త్వరలోనే లస్ట్ స్టోరీస్ 2 తో బాలీవుడ్ ని షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది . మనకు తెలిసిందే కీయారా అద్వానీ నటించిన లాస్ట్ స్టోరీ వన్ ఎలాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హీట్ అయిందో .

మరి ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ ఉన్న ఈ వెబ్ సిరీస్ ను అందరూ లైక్ చేశారు . ముఖ్యంగా కీయారా అద్వానీ ఈ వెబ్ సిరీస్ లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికి కుర్రాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఏ హీరోయిన్ ఇప్పటివరకు ఇవ్వని హాట్ నెస్ తో లస్ట్ స్టోరీస్ తో నటించడమే కాకుండా ..ఏకంగా న్యూడ్ సీన్స్ తో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు కాబోయే భర్తతో అలా చేసిన తప్పేం లేదు అంటూ తమన్న చెప్పుకొస్తుందట.

ఈ క్రమంలోనే ఒకవేళ ఈ జంటగాని తమ హాట్ రొమాన్స్ తో బాలీవుడ్ ని మెప్పించగలిగితే ..కచ్చితంగా ఈ జంట బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది హాట్ పెయిర్ గా టాక్ సంపాదించుకుంటుంది అంటూ బాలీవుడ్ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . తమన్నా న్యూడ్ గా నటిస్తుంది అని తెలియగానే కుర్రాళ్లకు అదో తెలియని కిక్కు వచ్చేసింది . నా స్వామి రంగా ..ఈ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ చేయాల్సిందే అంటూ క్రేజీగా మైండ్ లో ఫిక్స్ అయిపోయారట కుర్రాళ్ళు. ఈ క్రమంలోనే తమన్నా నటిస్తున్న లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!

Share post:

Latest