బ్లేజర్లో ఎద అందాలు కవ్విస్తున్న రష్మిక..!!

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే. నేషనల్ క్రష్ గా కూడా బాగా పాపులారిటీ సంపాదించింది. రష్మిక అందాల ఆరబోత ఒక రేంజ్ లో ఉంటోందని చెప్పవచ్చు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గిపోకుండా తన గ్లామర్ను ప్రదర్శిస్తూ ఉంటుంది. వెటర్నర్ మోడల్ ట్రెడిషనల్ దుస్తులను తన నడుము అందాలని యధా అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులకు సైతం నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. రష్మిక సౌత్ నుండి నార్త్ కు వెళ్ళిన గ్లామర్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాదు

మోడ్రన్ దుస్తులలో తన యద అందాలను కనిపించే విధంగా పలు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరోయిన్స్ కు తన అందంతో సవాలు విసురుతోంది అన్నట్లుగా పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా ఈ అమ్మడు బజార్ ఇండియా కోసం పలు ఫోటో షూట్లకు ఫోజులు ఇచ్చింది. క్రీమ్ కలర్ బ్లేజర్ ధరించి అదే రంగు బాటం ధరించి మరొక కొన్ని ఫోటోలను జీన్స్ ధరించి పైన టాప్ ధరించి ఉన్నటువంటి బ్లేజర్లో ఫోటోలను షేర్ చేయడం జరిగింది.

ముఖ్యంగా బ్లేజర్లో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రకారులను మతులు పోగొట్టేలా చేస్తోంది రష్మీ. ఈమె అందాలకు నేటిజెన్లు సైతం ఫిదా అవుతూ రష్మిక కష్మిక లాగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో బిజీగా ఉంటుంది అలాగే సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ కాంబినేషన్లో వస్తున్న యానిమల్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో రష్మిక ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest