బోల్డ్ కే చెమటలు పట్టించే బోల్డ్ నెస్ ఇది.. టెంప్టింగ్ పార్ట్స్ తో టెంప్ట్ చేస్తున్న ‘టెంపర్’ బ్యూటీ ..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ కి కొదవ ఏమీ లేదు . ఉన్నది ఉన్నట్లు విచ్చలవిడిగా చూపించేస్తున్నారు యంగ్ బ్యూటీస్ . కేవలం యంగ్ బ్యూటీసే కాదు.. ఏజ్ అయిపోయినా ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ లు సైతం సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఉన్న అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తున్నారు. కాగా ఆంటీలే అందాలు ఆరబోసినప్పుడు బ్యూటీలు మేము తక్కువ అంటూ కూడా యంగ్ బ్యూటీలు హద్దులు మీరి ఫోటో షూట్ చేస్తున్నారు.

కాగా రీసెంట్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న నూరా ఫతేహి.. చేసిన ఫోటోషూట్ ఇంటర్ నెట్ ని బ్లాస్ట్ చేస్తుంది . కిల్లింగ్ లుక్స్ తో ..సెక్సీ బాడి పార్ట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రీసెంట్గా నూరా ఫతేహి చిన్నపిల్లలు వేసుకునే చిన్న చెడ్డితో దర్శనమిచ్చింది . అంతేనా అది బ్రానా టాప్ నా..అని తెలియనంత దారుణంగా ఉండే ఇన్నర్ వేర్ ని ధరించి .. తన బోల్డ్ బ్యూటీస్ ని బయటపెట్టేసింది.

ఈ క్రమంలోనే కుర్రాళ్ళు రెచ్చిపోయి మరి అమ్మడు బాడి పార్ట్స్ పై పచ్చిగా బూతు కామెంట్స్ చేస్తున్నారు . ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆమె బాడీ పార్ట్స్ ని వర్ణిస్తూ సోషల్ మీడియాలో గబ్బు లేపుతున్నారు . ఈ క్రమంలోనే ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. కాగా ప్రజెంట్ నూరా ఫతేహి బాలీవుడ్ తో పాటు తెలుగులోణు పలు బడా ప్రాజెక్ట్స్ లో భాగమై ఉంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

Share post:

Latest