“ఆ కూత కూసినోడికి జానెడు ఎత్తున పగిలిపోవాలా”.. తారక్ కోసం కోరటాల శివ సంచలన నిర్ణయం..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అన్న పదం ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో బాగా తెలిసిందే. మాటకు ముందు ట్రోలింగ్ మాట వెనక ట్రోలింగ్ ఏదైనా ఇష్యూ జరిగితే స్టార్ సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా ఏకీపారేయడం ఈ మధ్యకాలంలో అలవాటుగా మారిపోతుంది. కాగా క ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందరికన్నా ఎక్కువగా వినిపించిన పేరు ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఎన్టీఆర్ అని చెప్పాలి . ఎన్టీఆర్ 30 సినిమా అప్డేట్స్ లేదు అంటూ నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేశారు .

అయితే ఎట్టకేలకు సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ అంటూ ఫిక్స్ చేయడమే ..కాకుండా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను సైతం ఫినిష్ చేశారు . అంతేనా రీసెంట్గా ఎన్టీఆర్ థర్టీ సెట్స్ నుంచి ఒక క్రేజీ పిక్ కూడా లీక్ అయింది. బ్లడ్ ట్యాంకర్ తో కొరటాల శివ అరాచకాలు సృష్టించబోతున్నాడు అంటూ ఆ చిన్న పీక్ నే కొట్లాదిమంది అభిమానులకు ఆన్సర్ ఇచ్చేసింది . మరోసారి కొరటాల శివ .. ఎన్టీఆర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ రెడీ చేస్తున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది .

ఈ సినిమాలో ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరియర్ లోనే ఎవరు చూడని విధంగా యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి అంటూ ఓ న్యూస్ ప్రచారంలో వచ్చిన విషయం తెలిసిందే. కాగా అలాంటి న్యూస్ ని నిజం చేస్తూ ఎన్టీఆర్ 30కి సంబంధించిన ఓ అప్డేట్ రెడీ చేస్తున్నాడు కొరటాల శివ . ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్లు రంగంలోకి దించబోతున్నాడు కొరటాల శివ అంటూ ఈ సినిమా వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్ని బేట్స్ చేశారట . ఈ సినిమా టీం తో చర్చిస్తున్న వర్కింగ్ స్టీల్ ను కూడా చేశారు మూవీ టీం .

ఈ క్రమంలోనే మిషన్ ఇంపాజిబుల్ లాంటి భారీ యాక్షన్ సినిమాలకు పనిచేసిన ఆయన్ని ఎన్టీఆర్ థర్టీ సినిమాకు సెలెక్ట్ చేసుకోవడం పట్ల ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . అంతేకాదు ఎవరైతే ఇన్నాళ్లు కొరటాల శివను ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేశారో.. వాళ్ళందరికీ ఈ సినిమాతో పగిలిపోయే ఆన్సర్ ఇవ్వడానికి కొరటాల సైలెంట్ స్కెచ్ రెడీ చేస్తున్నాడు అంటూ ఓ న్యుస్ లీక్ అయింది . దీనితో ఒక్కసారిగా ఎన్టీఆర్ అభిమానులకి తెలియని పూనకాలు వచ్చేస్తున్నాయి. సినిమా రిలీజ్ అయితే మాత్రం చ్చితంగా చరిత్ర తిరగరాయాల్సిందే అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు..!!