జాన్వీ పాప కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అద్భుతమైన సలహా.. హ..హ..ఒక్క దెబ్బతో అన్ని మూయించేసారుగా రా సామి..!!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్ళకి ఈ అమ్మడి పేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిరంతరం తన హాట్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది.. ట్రోలింగ్కి గురి అవుతూనే ఉంటుంది . అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ మొదటి సినిమా “ధడక్” తో ఎలాంటి క్రేజ్ ని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇంకా పక్కాగా చెప్పాలంటే బాలీవుడ్ లో ఎంతో మంది ముద్దుగుమ్మలు ఉన్నా సరే ఇప్పటికి జాన్వి కపూర్ తో ఒక్క సినిమా అయినా చేస్తే చాలు అనుకునే స్టార్ హీరోలు ఎంతోమంది ఉన్నారు.

 

దానంతటకీ కారణం శ్రీదేవి కు ఉన్న పేరు ప్రతిష్టలు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పటివరకు బాలీవుడ్ కి పరిమితమైన జాన్వికాపూర్ రీసెంట్గా టాలీవుడ్ లో జనాలకి కూడా తన అందాలను చూపించడానికి లైన్ క్లియర్ చేసుకుంది . కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు . అప్పటినుంచి తెలుగు మీడియాలో జాన్వి కపూర్ పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. అప్పటివరకు జాన్వి – ఎన్టీఆర్ కాంబో సెట్ అవుతుందా లేదా అంటూ టెన్షన్ పడిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైనల్ అనౌన్స్ మెంట్ తో ఫుల్ ఫిదా అయిపోయారు .

ఈ క్రమంలోనే కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ జాన్వీని సరదాగా ఆట పట్టిస్తున్నారు . రీసెంట్ గా జాన్వీ స్లీవ్ లెస్ డీప్ నెక్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి. స్లీవ్ లెస్ ఫ్రాక్ తో ఎదభాగాలను టోటల్గా ఎక్స్పోజ్ చేస్తూ జాన్వి కపూర్ స్టన్నింగ్ ఫొటోస్ షేర్ చేసుకుంది . ఇది అమ్మడుకి కొత్త ఏం కాదు గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి ఫోటోషూట్ షేర్ చేసింది . అయితే ప్రెసెంట్ ఎన్టీఆర్ హీరోయిన్గా సినిమా చేస్తుండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా జాన్వి పై పడింది .

అందుకే అందాలను ఎక్కువగా ఎక్స్పోజ్ చేయొద్దు దాచుకో అంటూ సజెస్ట్ చేస్తున్నారు. ఉన్న అందాలను ఇలా విచ్చలవిడిగా ఆరబోస్తే సినిమాలో నిన్నెవరు చూస్తారు అంటూ స్పెషల్ సజెషన్స్ ఇస్తున్నారు. మంచో చెడో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇచ్చిన సజెషన్స్ ని జాన్వికపూర్ ఉపయోగించుకుంటే ఫ్యూచర్లో బోలెడని తెలుగు అవకాశాలు వస్తాయి అంటున్నారు జనాలు. అంతేకాదు మరికొందరు జనాలు ఆమెను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు.. జాన్వి కపూర్ అన్ని మూసేసుకొని ఫోటో షూట్ చేస్తే అమ్మడుకు క్రేజ్ ఏముంటుంది అంటూ పచ్చిగా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . ఈ దెబ్బకు జాన్వి కపూర్ పేరు సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారిపోయింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)