అప్సరా రాణి హాట్ లుక్స్ కు సైతం ఫిదా అవ్వాల్సిందే..!!

4 లెటర్స్ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ అప్సర రాణి. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన డేంజరస్ సినిమాలో నటించి మెప్పించింది. ముఖ్యంగా లెస్బియన్ పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాత క్రాక్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో నటించి తన అందాల ఆరబోతతో కుర్రకారులను ఆకట్టుకుంది తన అందాల ప్రదర్శన చేస్తూ ఆక్టివ్ గానే ఉంటుంది అప్సర రాణి. ఇన్స్టా వేదికగా తాజాగా కొత్త ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.

( Photos : Instagram )

ముఖ్యంగా అందులో ఒక కోట్ లాంటి వైట్ కలర్ టాప్ వేసుకొని తన యదా అందాలను చూపిస్తూ రచ్చ చేస్తోంది అప్సర రాణి. తన థైస్ అందాలు ఎద అందాలు చూపిస్తూ కుర్రకారులకు ఫుల్ ట్రీట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ . షార్ట్ లుక్స్ లో కుర్రకారుల గుండెల్లో హీటు పెట్టేలా కనిపిస్తోంది.ముఖ్యంగా కర్లీ హెయిర్ తో వంగి వంగి మరి తన అందాలను చూపిస్తున్న.. చాలా హాట్ గా కనిపిస్తోంది.

అప్సర రాణి షేర్ చేసిన ఈ ఫోటో కొన్ని గంటలలోనే లైక్స్ కామెంట్లతో పాపులారిటీ సంపాదించింది. ఈమె అందాలను చూసిన కుర్రకారుల సైతం హాట్ నెస్ ఓవర్ లోడెడ్ నీ అందాన్ని తట్టుకోలేకపోతున్నాము అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది నువ్వు మరిన్ని సినిమాలలో నటించి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అప్సరా రాణి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.