అమ్మ బాబోయ్: ప్రతిరోజు రాత్రి మహేశ్-నమ్రత అలా చేస్తారా..?..50లోను కత్తిలాంటి ఫిగర్ కి కారణం అదేనా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు .. కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు. అయినప్పటికీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హ్యాండ్ సమ్ హీరోగా దూసుకుపోతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు . ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటికి చెక్కుచెదరని అందంతో మహేష్ బాబు టూ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు . దీనికి సీక్రెట్ ఏంటా అంటూ పలు ఇంటర్వ్యూలో ఆయనను హోస్ట్లు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు .

కాగా ఇంత ఏజ్ వచ్చినా సరే మహేష్ బాబు ఇంత హ్యాండ్ సమ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది . కాగా కేవలం మహేష్ బాబు ఏ కాదు ఆయన భార్య నమ్రత కూడా చూడడానికి చాలా యంగ్ గా కనిపిస్తుంది . 51 ఏళ్లు దాటేసినా సరే ఇప్పటికి స్వీట్ 16 లానే కనిపిస్తూ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ నమ్రత తీసుకునే హెల్త్ కేర్ అంటూ తెలుస్తుంది .

కేవలం నమ్రతనే కాదు మహేష్ బాబు కి కూడా ఆమె ఫుడ్ డైట్ ..హెల్త్ కేర్ తీసుకుంటుందట . ఈ క్రమంలోని తూ చా తప్పకుండా జిమ్, వ్యాయామాలు ..చేస్తూ ఉంటారట . అంతేకాదు అందరిలా నో షుగర్ నో ఆయిల్ అన్న లిమిట్స్ ఏమీ లేకుండా ఇష్టమైన ఫుడ్ ని కూడా లిమిట్ గానే తింటారట. మనలాగే వాళ్ళు మార్నింగ్ ఇడ్లీ, వడ , సాంబార్ ఇలాంటివే తింటారట . అంతేకాదు ఎలాంటి ఫుడ్ తీసుకున్న నైట్ మాత్రం 7:00 కి డిన్నర్ ఫినిష్ చేసి కచ్చితంగా రెండు గంటలు వాకింగ్ చేస్తారట . అదే వాళ్ళ అసలైన సీక్రెట్ అని పడుకునే ముందు ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తాగుతారని.. అప్పుడు బాడి చాలా యంగ్ లుక్స్ లో కనిపిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం మీరు ఈ టిప్ ని ఫాలో అవ్వండి.. మహేశ్ లా హ్యాండ్ సమ్ లుక్స్ లోకి మారిపోండి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

 

Share post:

Latest