బెడ్ పై పడుకొని..దాని కోసం నానా తిప్పలు పడుతున్న అనసూయ..(వీడియో)!!

ఈ మధ్యకాలంలో వెండితెరపై బుల్లితెరపై కనిపించడం అయినా మానేస్తున్నారు ఏమో కానీ ..సోషల్ మీడియాలో మాత్రం తూ చా తప్పకుండా అటెండన్స్ వేయించుకుంటున్నారు అందాల ముద్దుగుమ్మలు. ఆల్మోస్ట్ అందరూ అదేపనిగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే ఉంటున్నారు. సినిమా అయితే ఆరు నెలలకు ఒకసారి ..బుల్లితెర అయితే వారానికోకసారి ..అదే సోషల్ మీడియా అనుకో ప్రతిరోజు ..గట గంటకి ..ఎప్పుడైనా సరే అభిమానులతో చిట్ చాట్ చేయొచ్చు ..తమ పేరుని పాపులారిటీ చేసుకోవచ్చు ..అన్న కాన్సెప్ట్ తో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకునేస్తున్నారు అందాల ముద్దుగుమ్మలు .

కాగా వాళ్ళల్లో ఒకరే జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పేరుకి పాపులారిటీ సంపాదించుకుంటూనే ఉంటుంది . తన పేరును ట్రోల్ చేయించుకుంటూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా అనసూయ పేరు సోషల్ మీడియాలో విప్పరీతంగా ట్రోల్ చేశారు కుర్రాళ్ళు. ఆంటీ అంటూ కొందరు ..ఆంటీ అమ్మమ్మ అంటూ మరికొందరు ..ఇలా నోటికి వచ్చినట్టు అనసూయని ఏకిపారేశారు . అలాంటి వాళ్లకు అనసూయ కూడా ఇచ్చుపడేసింది.

కాగా ఉన్నది ఉన్నట్టు ముఖానే మాట్లాడే అనసూయ అంటే జనాలకు విపరీతమైన ఇష్టం. అందుకే సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది అనసూయ .ఎప్పటిలాగే అనసూయ సోషల్ మీడియాలో తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోని పోస్ట్ చేసింది. అయితే బెడ్ పై బోర్ల పడుకొని రొమాంటిక్ బిజిఎం ప్లే అవుతుండగా చిలిపి ఫోజులు ఇచ్చింది. ఉదయ్ కిరణ్ నటించిన కలుసుకోవాలని సినిమా నుండి రొమాంటిక్ గా ప్లే అయ్యే బిజీఎం బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తూ ఉండగా.. అనసూయ తనదైన స్టైల్ లో క్యూట్గా.. చిలిపిగా ఫోజులిచ్చింది . ఈ క్రమంలోని అనసూయ ఈ వీడియో కింద కేవలం “ఒక్క రీల్ చేసాను..అంతకుమించి మరి ఏమి లేదండి “అన్నట్లు కామెంట్ జోడించింది . దీంతో అనసూయను ఆడేసుకుంటున్నారు కొందరు ఆకతాయిలు. ఎప్పటిలాగే ఆమె ఫ్యాన్స్ వీడియోకి లైక్ చేస్తుంటే ..మరికొందరు క్రేజీ కామెంట్స్ తో పిచ్చెక్కిస్తున్నారు . దానికోసం ఇంత కష్టపడాలా అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి అనసూయ లేటెస్ట్ రీల్ ట్రెండ్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

 

Share post:

Latest