సమంత అతనికి దూరంగా ఉండటానికి కారణం… మ‌ళ్లీ ఏమైంది…!

గత కొన్ని రోజుల నుంచి సమంత మయోసైటిస్ నుంచి కోలుకుంది. అప్పటినుంచి తనలో భక్తి భావం ఎక్కువైంది.. వరుస దేవాలయాలను సందర్శిస్తూ తన మొక్కులను చెల్లించుకుంటూ తన ఆరోగ్యం బాగుండాలని ఆ దేవులనుమొక్కుతుంది. ఇప్పుడు తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అలాగే ప్రస్తుతం సమంత బాలీవుడ్‌లో సిటాడెల్ అలాగే తెలుగులో ఖుషి సినిమాల్లో నటిస్తుంది.

ఇక ఇప్పుడు సమంతతో చాలా క్లోజ్ గా ఉండే ప్రీతం, సాధన సింగ్ లు ఇద్దరు గత కొన్ని రోజులుగా సమంతను కలవడం లేదు. అంతేకాకుండా సమంత జిమ్ లో వ్యాయామంచేస్తూ, అలాగే గుళ్ళు తిరుగుతూ ఉంటే తన పక్కన వాళ్ళు కనిపించడం లేదు. ఇప్పుడు దీంతో చాలామంది వీళ్ళిద్దరూ ఏమయ్యారు.. ఏం జరుగుతుంది అంటూ కామెంట్లో పెడుతూ వస్తున్నారు.

Samantha Ruth Prabhu's Stylist Preetham Jukalker Allegedly Receives Death  Threats From Naga Chaitanya's Supporters – Reports | 🎥 LatestLY

ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంతకు విడాకులు ఇవ్వడానికి ప్రధాన కారణం ప్రీతం అని, ప్రీతంతో సమంతకు అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చాడని అప్పట్లో ఓ ప్రచారం కూడా జరిగింది. ఆ సమయంలో వచ్చిన ఈ వార్తలపై ప్రీతం స్పందించి నాకు సమంత మధ్య అక్క, తమ్ముళ్ల అలాంటి సంబంధం ఉందని, అలాంటి అక్రమ సంబంధాలు మాకు అంటగట్టొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు.

Samantha- Preetham Jukalker: ఎన్ని విమర్శలు వచ్చినా అతన్ని వదలనంటున్న సమంత!  - OK Telugu

అయితే ఇప్పుడు సమంత వాళ్ళని దూరం పెట్టడానికి ఆమెపై అలాంటి నెగటివ్ వార్తలు రావటమే నా, ఆ విషయాల వల్లే సమంత వారికి దూరంగా ఉంటూ వస్తుంది అనీ చాలా మంది భావిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వారిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. మ‌రి రాబోయే రోజులో ఏం జరుగుతుందో చూడాలి.

Share post:

Latest