కార్‌లోనే అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికేసిన సమంత..!

సమంత పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగి అక్కినేని యువ హీరో నాగ‌చైత‌న్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని అ త‌ర్వాత అనుకోని కారణాలతో విడాకులు తీసుకుని ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తర్వాత మయాసైటిస్ అనే వ్యాధి బారినబడి దాని నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తన వరుస సినిమాల షూటింగ్లో పాల్గొంటూ బిజీ బిజీగా గ‌డుపుతుంది. ఈ సమయంలోనే ఆమెకు దొరికిన ఏ చిన్న సమయాన్ని కూడా […]

సమంతపైనే దిల్‌రాజు మనీ ఎందుకు పెడుతున్నాడంటూ గుణశేఖర్ సెన్సేషనల్ కామెంట్స్!!

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేడీ ఓరియంటెడ్ చిత్రం శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని దిల్ రాజు సమర్పణలో గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మించారు. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాని కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తీసుకొని 3డీలో రూపొందించారు. ఈ సినిమా ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఇప్పటివరకు చేయనంత ఖర్చుతో శాకుంతలం సినిమాని […]

సమంత అతనికి దూరంగా ఉండటానికి కారణం… మ‌ళ్లీ ఏమైంది…!

గత కొన్ని రోజుల నుంచి సమంత మయోసైటిస్ నుంచి కోలుకుంది. అప్పటినుంచి తనలో భక్తి భావం ఎక్కువైంది.. వరుస దేవాలయాలను సందర్శిస్తూ తన మొక్కులను చెల్లించుకుంటూ తన ఆరోగ్యం బాగుండాలని ఆ దేవులనుమొక్కుతుంది. ఇప్పుడు తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అలాగే ప్రస్తుతం సమంత బాలీవుడ్‌లో సిటాడెల్ అలాగే తెలుగులో ఖుషి సినిమాల్లో నటిస్తుంది. ఇక ఇప్పుడు సమంతతో చాలా క్లోజ్ గా ఉండే ప్రీతం, సాధన సింగ్ […]

ఏడుస్తున్న తప్పదుగా..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి తన ఇంటి దగ్గర నుంచి ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది సమంత. గత కొద్దిరోజులుగా సమంత ఆరోగ్యం కాస్త కుదట పడినట్టు తెలుస్తుంది. ఇక రీసెంట్‌గా ఈమె ముంబై ఎయిర్ పోర్టులో కూడా మెరిసింది. ఇక అంతే కాకుండా ప్రస్తుతం శాకుంతలం సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనుల్లో కూడా పాల్గొంటుంది. టాలీవుడ్ దర్శకుడు […]

స‌మంత సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండ‌టానికి ఆ స్టార్ హీరోనే కార‌ణ‌మా?

స‌మంత‌..గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పొంది.. స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతుంది. ఇకపోతే గత సంవత్సరం నుండి సమంతా మీద సోషల్ మీడియాలో అనేక రకాలుగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అందుకు అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇవ్వడమే కారణం. ఈ క్ర‌మంలోనే సమంత చైతుకి విడాకులు ఇచ్చి వేరే […]

సమంత జీవితంతో ఆటలు ఆడుతున్న స్టార్ ప్రొడ్యూసర్..నాగార్జున హస్తం ఉందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ పాన్ ఇండియా సినిమా `శాకుంతలం`. ఈ సినిమా సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెంది. ఈ సినిమాను గుణ టీమ్ వర్క్ బ్యానర్ పై రూపొందించిన దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై సమర్పిస్తూ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఈ సినిమా మహాభారతంలోని ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే మహాభారతం ఆదిపర్వంలోని శాకుంతలం దృశ్యంత మహారాజు ప్రేమ […]

ఇలాంటి రోజు ఇంత త్వ‌ర‌గా వ‌స్తుంద‌నుకోలేదు..బ‌న్నీ కామెంట్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంతకీ బ‌న్నీ పోస్ట్ ఏంటీ..? అస‌లు ఆయ‌న ఎందుకు ఎమోష‌న‌ల్ అయ్యారు..? అన్న విష‌యాలు తెలుసుకోవాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. బ‌న్నీ గారాల ప‌ట్టి అర్హ‌.. బాల‌న‌టిగా `శాకుంత‌లం` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ […]

స‌మంత `శాకుంత‌లం`లో ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంక‌ర్‌!

అక్కినేని వారి కోడ‌లు స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో సంచలన దర్శకుడు గుణశేఖర్ తెర‌కెక్కుస్తున్న తాజా చిత్రం `శాకుంతలం`. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ ప్రేమ కావ్యంలో శకుంతల పాత్రలో స‌మంత‌, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ న‌టిస్తున్నారు. అలాగే శకుంతల కుమారుడు భరతుడి పాత్రలో బ‌న్నీ కూతురు అల్లు అర్హ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైరాబాద్‌లో వేసిర భారీ సెట్‌లో శ‌రవేగంగా జ‌రుగుతోంది. అయితే లేటెస్ట్ స‌మాచ‌రం ప్ర‌కారం.. బుల్లితెర […]

అల్లు అర్హ సినీ ఎంట్రీపై స‌మంత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

అల్లు వారి నాల్గొవ త‌రం, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ‌.. సినీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా చిత్రంతో అర్హ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. డైరెక్టర్ గుణశేఖర్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `శాకుంతలం`. ఈ చిత్రంలో అక్కినేని సమంత శకుంతల పాత్ర‌లో, మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడు పాత్ర‌లో నటిస్తున్నారు. అయితే శకుంతల కుమారుడు భరతుడి పాత్ర కోసం అర్హను తీసుకున్నారు. దీనిపై […]