బోల్డ్ కాదు అంతకు మించి..బట్టలు విప్పేస్తూ ఫోజులు ఇచ్చిన పాయల్ పాప..అరాచకానికి అమ్మ మొగుడే ఇది..!!

పాయల్ రాజ్ పుత్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్.. హీరోయిన్ గా కన్నా బోల్డ్ బ్యూటీగానే పేరు సంపాదించుకుంది . ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. ఆ సినిమాలో నటించిన ఓల్డ్ పాత్ర ఇప్పటికీ అభిమానులకు షాకింగ్ గానే ఉంది .

మొదటి సినిమాతోనే రెచ్చిపోయి మరి నటించి ..హీరోతో ముద్దులు , హగ్గులు, బెడ్ సీన్స్ అంటూ నటించిన పాయల్ రాజ్ పుత్ ని జనాలు అదే కోణంలో చూస్తున్నారు తప్పిస్తే .. అమ్మడులో ఉన్న నటన టాలెంట్ ను గుర్తించలేకపోతున్నారు . ఇక జనాలకు నచ్చిన విధంగానే బోల్డ్ కంటెంట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది పాయల్ పాప. అంతేనా తన ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ తో హద్దులు మీరి ఫోటో షూట్ చేస్తూ రెచ్చిపోతుంది.

మరీ ముఖ్యంగా అమ్మడు రీసెంట్ గా చేసిన ఫోటో షూట్ లో బ్రా సైతం కనిపించే విధంగా ఉండటం..కుర్రాళ్ళకు నిద్ర పట్టనీవ్వడం లేదు. టాప్ విప్పుతూ పాయన్ ని చూసిన జనాలు.. బట్టలు విప్పడం తప్పిస్తే.. వేసుకోవడం తెలియదా నీకు అంటూ మండిపడుతున్నారు . మరికొందరు పాయల్ గతంలో దిగిన సెమి న్యూడ్ పిక్స్ ను వీటికి జోడిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు . మొత్తంగా ఆర్ఎక్స్ 100 పాపను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు . ఈరోజు టాపి విప్పిన పాప రేపు బ్రా విప్పదా అంటూ బోల్డ్ గా కామెంట్ చేస్తున్నారు . దీంతో పాయల్ రాజ్ పుత్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..!!

 

 

Share post:

Latest