“కడుపుకు అన్నమే తింటున్నావా”..స్టార్ హీరోయిన్ ని అడిగి కడిగేసిన నెటిజన్స్..ఏమైందంటే..?

వామ్మో.. ఏంటిది నువ్వు మనిషివా.. దేవకన్యవా..? వయసు పెరిగే కొద్దీ అందం తగ్గాలి కాని ఇలా పెరిగిపోతుంది ఏంటి..? అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా సదా ..? ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా సదా ఫొటోస్ తో ట్రెండ్ చేస్తున్నారు ఆమె ఫాన్స్ . నిన్న మొన్నటి వరకు చాలా సైలెంట్ గా పద్ధతిగా ఉండే సదా ఈ మధ్యకాలంలో తన రూల్స్ ని బ్రేక్ చేస్తూ యూ టర్న్ తీసుకుంటూ మోడృఎన్ వేర్ లో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది .

పద్ధతిగా ఉంటూనే ఎక్కడెక్కడ ఏం చూపించాలో ఏం చూపిస్తే కుర్రాళ్ళు టెంప్ట్ అవుతారో..వాళ్ల నాడి పట్టేసుకుని అర్థం చేసుకొని పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో రచచ చేస్తుంది . రీసెంట్ గా బ్లాక్ వేరులో ఉన్న ట్రెండీ ఫొటోస్ ను షేర్ చేసింది . ఒక్కసారిగా ఆమె ఫొటోస్ షేర్ చేసిన సెకండ్స్ లోనే సదా పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈ ఫొటోస్ లో ఎలాంటి వల్గారిటీ లేనప్పటికీ ..జనాలు సదా ఫొటోస్ ని ఎగబడి చూసేస్తున్నారు .

దానికి మెయిన్ రీసన్ ఆమె అందం . జయం సినిమాలో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంత అందంగా.. క్యూట్ గా ..స్మైల్ గా.. ఉండిందో ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ కుర్రాలను తన వెనక తిప్పుకుంటుంది. దీంతో కుర్ర బ్యూటీలకు సైతం టఫ్ కాంపిటీషన్ ఇస్తూ సదా సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తుంది . ఈ క్రమంలోనే నెటిజన్స్ కడుపుకి అన్నం తింటున్నావా అమృతం లాంటివి తాగుతున్నావా ..? అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు . బీబీ జోడి షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న సదా ..ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు . కంటెస్టెంట్స్ ని తన కామెంట్స్ తో ఎంకరేజ్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Sadaa (@sadaa17)

Share post:

Latest