ఎంత ట్రై చేసిన సమంతను నాగచైతన్య ఏం పీకలేడా..? అయ్యయ్యో ఇలా అడ్డంగా ఇరుకునేసాడు ఏంట్రా బాబు..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత .. హీరో అక్కినేని నాగచైతన్య పేర్లు సోషల్ మీడియాలో ఎలా హాట్ టాపిక్ గా హల్చల్ చేస్తున్నాయో మనకు తెలిసిందే. విడాకులు తీసుకున్న మొదలు వీళ్ళ పేర్లు సోషల్ మీడియాలో ఏదో ఒక కారణంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా రీసెంట్గా వీళ్ళని కలిపిన ఏం మాయ చేసావే సినిమా 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత – నాగచైతన్య తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ క్రమంలోని నాగచైతన్య ” ఏ మాయ చేసావే ” సినిమాలో సమంతను గట్టిగా హగ్ చేసుకున్న పోస్టర్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి అభిమనులకు షాక్ ఇచ్చాడు .

హైలెట్ ఏంటంటే డివర్స్ తీసుకున్నప్పటినుంచి నాగచైతన్య ఫస్ట్ టైం సమంత ఫోటోని పోస్ట్ చేయడం ఇదే . అయితే సమంత మాత్రం నాగచైతన్య ఫోటో లేకుండా జెస్సిని గుర్తు చేసుకుంటూ 30 ఇయర్స్ ఆఫ్ ఏ మాయ చేసావే అంటూ పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నాగచైతన్య – సమంతల పేర్లు మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. అయితే సమంతతో నాగచైతన్య మళ్ళీ మింగిల్ అవ్వాలని చూస్తున్నాడని .. ఆ కారణంగానే నాగచైతన్య ఇలా సమంతకు దగ్గర రావడానికి ట్రై చేస్తున్నాడని..అందుకే ఇలాంటి పోస్టర్ పోస్ట్ చేశారు అంటూ కొందరు జనాలు చెప్పుకొస్తున్నారు .

ఈ క్రమంలోనే మరి కొంతమంది సమంత ఫ్యాన్స్ నాగచైతన్యను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నాడు . సమంతను ఇన్నాళ్లు నాగచైతన్య ఏమీ చేయలేకపోయాడు..కనీసం బాగోలేకపోయినా అడగలేదు..పట్టించుకోలేదు.. ఇకపై కూడా ఏమీ చేయలేడు.. ఇండస్ట్రీలో ఆయన కంటే ఆమెదే పై చేయి . నిజానికి సమంతని వదిలేసి నాగచైతన్య ఆమెకు మంచి హెల్ప్ చేశాడు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు .

అంతేకాదు నాగచైతన్య సమంతను ఏం చేయలేడని.. తప్పు అక్కినేని ఫ్యామిలీ సైడే ఉంది అంటూ సమంత ఫ్యాన్స్ గట్టిగా నాగచైతన్యకు ఇచ్చి పడేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు రెచ్చిపోయి నాగచైతన్య ..సమంతని ఏం పీకలేడని ..సరిగ్గా మాట్లాడితే ఒక హిట్ కొట్టిన తర్వాత సమంతతో పోటీ పడమంటూ ఓపెన్ గా సవాలు విసురుతున్నారు అభిమానులు. చూద్దాం దీనిపై నాగచైతన్య ఏ విధంగా స్పందిస్తారో..?

Share post:

Latest