యాంకర్ రష్మి కి సుధీర్ బ్రేకప్ చెప్పడానికి కారణం అదేనా..? అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదుగా..!!

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున- అమల ఎంతటి క్యూట్ ..రొమాంటిక్ కపుల్ అనే సంగతి అందరికి తెలిసిందే. అంతకు డబుల్ రేంజ్ లో బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకున్నారు యాంకర్ రష్మీ .. కమెడియన్ సుధీర్. మనకు తెలిసిందే జబర్దస్త్ ద్వారా ఈ ఇద్దరు జనాల మదిలో చెరగని స్దానాని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఎవరు కూడా సుధీర్ ను ఒంటరిగా రష్మీను ఒంటరిగా పిలవడానికి ఇష్టపడట్లేదు . సుధీర్ రష్మి పేర్లను జంటగా పిలిస్తేనే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ వస్తుంది అంటూ అలానే కమిట్ అవుతున్నారు .

 

జబర్దస్త్ లో స్కిట్స్ వేసే టైం లో వీళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ పుకారు పుట్టించేలా ప్రవర్తించారు ఈ జంట . నిజానికి మా మధ్య అది లేదని ..కేవలం స్కిట్స్ కోసం ఎలా చేస్తున్నామంటూ పలు ఈవెంట్స్ లో.. పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు . అయినా కానీ వీళ్ల మధ్య ప్రేమ ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ మీరు త్వరగా పెళ్లి చేసుకోండి అంటూ సజెషన్ ఇస్తున్నారు . వాలెంటైన్స్ డే సంధర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికులు .. భార్యాభర్తలు ఐ లవ్ యు చెప్పుకుంటూ తమ ప్రియమైన వాళ్లకు గిఫ్ట్స్ ఇస్తే విషెస్ అందించారు.

అయితే రష్మి – సుధీర్ మాత్రం గప్ చుప్ గా సైలెంట్ గా ఉండిపోయారు . ఈ క్రమంలోనే రష్మ్ – సుదీర్ బ్రేకప్ చెప్పుకునేసారని.. వాళ్లు విడిపోయారని .. సరికొత్త రూమర్ వరైల్ అవుతుంది. అంతేకాదు ఈ క్రమంలోనే గతంలో గుంటూరు టాకీస్ సినిమా చేస్తున్న టైంలో రష్మీ చేసిన ఓవర్ డోస్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అంతేకాదు రష్మి ఆ సినిమాలో చేసిన హాట్ రొమాన్స్ కి అప్పట్లో రకరకాల కామెంట్స్ వినిపించేవి.

రష్మి ఈ ఆఫర్ కోసం కొందరిని సాటిస్ఫై చేసిందని.. ఆమె ఇచ్చిన కమిట్మెంట్ కారణంగానే ఇలాంటి అవకాశాలైన దక్కుతున్నాయని ..లేకపోతే రష్మీ నటనకి.. ఫేస్ కి ఎంత సీన్ లేదు అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. అందుకే సుధీర్ .. రష్మీ ని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని ..ఆ కారణంగానే వాళ్ళు బ్రేకప్ చెప్పేసుకున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఆమె వేరే వాళ్ళతో అఫైర్ పెట్టిందన్న రూమర్స్ ఉన్న కారణంగానే సుధీర్ ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి . అయితే దీనిపై సుధీర్ – రష్మీ ఇద్దరు ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. చూడాలి మరి ఫ్యూచర్లో ఈ జంట ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?

 

Share post:

Latest