అల్లు స్నేహారెడ్డి అక్క చెల్లిని మించిపోయిందిగా…. ఇంత అంద‌గ‌త్తా…!

టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ వార‌సుడిగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్ర‌స్తుతం పుష్ప‌2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వ‌చ్చే సంవ‌త్స‌రం స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. టాలీవుడ్ లోనే అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఉండే క్రేజ్ ఏ హీరోకు ఉండ‌దు.

Allu Arjun twins with wife Sneha Reddy in white, wishes her on Valentine's Day with selfie. See pic - Hindustan Times

బన్నీ భార్య స్నేహ రెడ్డి స్టార్ హీరోయిన్లు మించిన అందంతో అల్లు అర్జున్‌ను మించిన ఫాలోయింగ్ ఆమె సొంతం. ఈమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ ప్రొఫెషన్, పర్సనల్ విషయాలను త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్, నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. పిల్లలు అర్హ, అయాన్‌ల బ్యూటిఫుల్ పిక్స్, వీడియోలు ఎంతలా వైరల్ అవుతుంటాయో తెలిసిందే.

అల్లు అర్జున్,స్నేహ‌రెడ్డిని ప్రేమించిపెళ్లి చేసుకున్నారు.స్నేహా రెడ్డి తండ్రి గురించి తప్ప ఆమె ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు తాజాగా స్నేహారెడ్డికి ఒక అక్క‌ ఉంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్క‌ నాగురెడ్డితో కలిసున్న కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

స్నేహా అక్క నాగురెడ్డికి వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు టాప్ స్టిచ్ అనే క్లాతింగ్ బ్రాండ్‌ను నడుపుతున్నారు. ఆమె చెల్లి స్నేహా రెడ్డితో పాటు వారి ఫ్యామిలీతో క‌లిసి ఉన్న ఫోటోలు, వీడియోలు నాగు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ప్ర‌స్తుతం అవి వైరల్ గా మారాయి. చెల్లిని మించి పోయే రేంజ్ లో అక్క హాట్ గా ఉంది అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nagu ReDdy (@reddy_nagu)

Share post:

Latest