ఆ విషయంలో తల్లి కూతురు తగ్గేదేలే.. పూర్తిగా చూపించేసారుగా..!!

సురేఖ వాణి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లకి ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలో ఎన్నో పాత్రలు చేసి జనాలను మెప్పించింది . తనదైన స్టైల్ లో నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సురేఖ వాణి ..సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అందాలు ఆరబోస్తుందో అందరికీ తెలిసిన విషయమే.

కాగా తల్లికి ఏమాత్రం తగ్గిపోని విధంగా కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైన స్టైల్ లో అభిమానులను సంపాదించుకుంది . సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే తల్లి కూతుర్లు .. రీసెంట్గా షేర్ చేసిన ఫోటో కుర్రాలకు నిద్ర పట్టనీకుండా చేస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరైనా తెలియని వాళ్ళు ఈ ఫోటో చూస్తే తల్లి ఎవరు కూతురు ఎవరు అని కచ్చితంగా ఆశ్చర్యపోయేంత హాట్ గా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు కొందరు జనాలు కూసింత లిమిట్స్ క్రాస్ చేసి కూతురు కన్న తల్లి కత్తిలా ఉంది అంటూ హాట్ కామెంట్స్ పెడుతున్నారు. ఇన్నర్ ధైస్ కూడా చూపించే విధంగా పొట్టి నిక్కర్లో తల్లి కూతుర్లు చేసిన పోస్ట్ చేసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కొందరు జనాలు సుప్రిత సురేఖల అందాలను చూసి కుళ్ళుకుంటుంటే ..మరి కొంతమంది బరితెగించిన ఆడవాళ్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో సుప్రీతా సురేఖ వాణి ఫోటోలు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9)