నొప్పి లేకుండానే ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్..మొగుడు ఉన్నా వేస్టేగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ అందరూ నొప్పి లేకుండానే అమ్మ అని పిలిపించుకొవడానికి ఇష్టపడుతున్నారు. ఆ ఫీలింగ్ కోసం తాపత్రయపడుతున్నారు. సరోగసి ప్రాసెస్ ద్వారా బిడ్డలను కంటూ అమ్మ అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్న అందాల ముద్దుగుమ్మలు ..తొమ్మిది నెలలు కడుపులో బిడ్డను మోయకుండానే ఆ ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు .

కాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఆ లిస్ట్ లోకే వస్తుంది . ప్రేమించి ఇష్టపడి తనకంటే వయసులో చాలా చిన్న వాడిని పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్ర.. సరోగసి ప్రాసెస్ ద్వారా బిడ్డను కన్న విషయం తెలిసిందే . అయితే 9 నెలలు ఆ బిడ్డను మోయకుండా .. పురిటి నొప్పి బాధలు పడకుండా అమ్మ అన్న పిలుపుకు దగ్గరై ఎంజాయ్ చేస్తుంది ప్రియాంక చోప్రా.

రీసెంట్గా తన కూతురు ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియాంక తన కూతురు అంటే ప్రాణం అంటూ చెప్పుకొస్తుంది . ఈ క్రమంలోనే కొందరు నెటిజన్స్ పక్కన మొగుడు ఉన్నా నీకు వేస్ట్ ..పురిటి నొప్పి లేకుండానే అమ్మ అనే ఫీలింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నావ్ అంటూ పచ్చిగా బూతులు కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ప్రియాంక చోప్రా పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

Share post:

Latest