అరెరె..రోజురోజుకి దాని సైజ్ తగ్గిపోతుందే..మీరు గమనించారా..?

ఎస్..ప్రజెంట్ ఇదే కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి . అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్‌.. అందాల ఆరబోతల విషయంలో.. ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే . సిగ్గు మొహమాటం అంటూ అస్సలు ఆలోచించని శ్రద్ధాదాస్ .. తనకున్న అందాలను హ్యాపీగా తన ఫాలోవర్స్ కు .. అభిమానులకు ఫ్రీ షో చూయిస్తూ ఉంటుంది .

ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూన్న శ్రద్ధాదాస్.. రెండు రోజులు ముందే భారీ ఎద అందాలను క్లోజప్ షాట్లో చూయించి కుర్రాళ్లకు కనువిందు చేసింది . కాగా ఆ ఎద అందాల హీట్ నుంచి కోలుకోక ముందే ..రీసెంట్గా మరో హీటెక్కించే హాట్ ఫోటోషూట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రద్ధా దాస్. ఈ క్రమంలోనే నెటిజన్స్ శ్రద్ధ రెండు ఫోటోషూట్స్ ని ట్రోల్ చేస్తూ ..మొదటి ఫోటోషూట్ లో బట్టలు సైజు కొంచెం పెద్దగా ఉన్నాయని ..రెండో షూట్లో ఆ బట్టల సైజు మరింత దారుణంగా తగ్గించేసింది అని వల్గర్ గా పచ్చి బూతు పదాలు ట్రోల్ చేస్తున్నారు .

దీంతో హిట్ పుట్టించే హీరోయిన్గా పేరు సంపాదించుకున్న శ్రద్ధాదాస్ చిట్టి మిడ్డీ ఫొటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . మరి ఎందుకు ఆలస్యం ఆ చిట్టిపొట్టి బట్టల్లో ఉన్న శ్రద్ధాదాస్ భారీ ఎద అందాల పై మీరు ఓ లుక్కేయ్యండి,, ఎంజాయ్ చేయండి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)