పొట్టి డ్రెస్ లో పెద్ద పాప.. ఇన్నర్ వేర్ తో సహా ఫ్రీ షో.. చూసుకున్న వాడికి చూసుకున్నంత..!!

ఆషూ రెడ్డి..ఆషూ రెడ్డి..ఆషూ రెడ్డి.. ప్రజెంట్ ఇదే పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతున్న విషయం తెలిసిందే. మొదట కవర్ సాంగ్స్ చేసుకుంటూ యూట్యూబ్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయితే ..ఆ తర్వాత మెల్ల మెల్లగా ఆమె తన అందాలను ఎరగవేస్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

సోషల్ మీడియా సెలబ్రిటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి.. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి .. తన రేంజ్ను క్రేజ్ ను డబుల్ చేసుకుంది . ఈ మధ్యనే స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసి మీడియాలోనే సెన్సేషనల్ గా మారింది. దానికి కారణం అందరికీ తెలిసిందే. ఇంటర్వ్యూలో పచ్చి బూతు పదాలు వాడుతూ.. వల్గర్ డైలాగ్స్ చెబుతూ ..ఏకంగా ఆర్జీవీనే టెంప్ట్ చేసేసింది ఆషూ రెడ్డి. ఈ క్రమంలోనే పూర్తిగా మెల్ట్ అయిపోయిన రాంగోపాల్ వర్మ ఆషూ రెడ్డి కాళ్ళను నాకేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది.

కాగా రీసెంట్గా ఆషూ రెడ్డి అంతకు డబుల్ రేంజ్ హీట్ నెస్ట్ పెంచుతూ నడిరోడ్డుపై దిగ్గిన ఆ ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది . మరీ ముఖ్యంగా కూర్చోని ఉన్న ఫోటోలో తన ఇన్నర్ వేర్ తో సహా మొత్తంగా కనిపిస్తుంది . ఈ క్రమంలోనే నెటిజన్స్ ఫ్రీ షో అంటూ ట్యాగ్ చేస్తున్నారు . అంతేకాదు ఆషూ రెడ్డి అందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా దిగదుడుపే అంటూ ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఈ రేంజ్ పొగడ్తలకు పడిపోయే ఆషూ రెడ్డి ఎక్కడ విప్పుతుందో ఏం చూపిస్తుందో అర్థం కాకుండా ఒళ్ళు తెలియకుండా ఫోటోషూట్ చేస్తుంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆషూ రెడ్డి పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)