అమ్మ బాబోయ్.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి..!

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఆయన అభిమానులకు మాత్రం ఆ సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన నటించిన సినిమాల్లో అలా ఫాన్స్ గుర్తుండిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల్లో పంజా సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో స్టైలిష్ గా కొత్త మేకవర్‌లో ప్రేక్షకులకు కనిపించాడు.

Panjaa (2011) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

ఆ సినిమాలో పవన్ లుక్ అభిమానులకు పిచ్చెక్కించేలా చేసింది. గుబురు గడ్డంతో కేక పుట్టించాడు పవన్. విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయినప్పటికీ.. ఈ సినిమాలో పవన్ లుక్ యాక్షన్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన యువన్ శంకర్ రాజా సంగీతం ఇప్పటికీ అందర్నీ ఆకట్టుకుంటుంది.

21 hot bikini photos of Sarah Jane Dias - Tandav and Kya Super Cool Hain Hum actress. : r/SareeVsBikini

ఈ సినిమాలో అడవి శేష్‌ కూడా కీలకపాత్రలో కనిపించాడు. ఇక ఈ సినిమాలో పవన్ కు జంటగా నటించిన సారా జేన్ డయాస్..ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఇది మొదటి సినిమా అవటం విశేషం… ఈ సినిమాలో సారా అమాయకత్వం, అందం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత ఈమె అనుకున్న‌ అంత స్థాయిలో సక్సెస్ అవ్వకపోవటంతో తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది ఈ భామ. పంజా సినిమాలో ఈ అమ్మడికి మంచి పాత్ర దక్కింది అందాలు ఆరబోయకుండా పద్ధతిగా కనిపించింది.

Sarah Jane Dias

అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మాత్రం తన గ్లామర్ షో తో సోషల్ మీడియాని రెచ్చగొడుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఇండియన్ భాషల్లోనే కాకుండా 2017లో విక్టరీస్ హౌస్ అనే హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఈ చిన్నదాన్ని ఇప్పుడు చూస్తే మాత్రం అందరూ అవాక్ అవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన ముద్దుగుమ్మేనా అనే విధంగా బ్యూటీ తన గ్రామర్ షో తో హాట్ ఫోటోషూట్స్ తో నెటిజెన్స్ ను రెచ్చగొడుతుంది సార. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sarah Jane Dias (@sarahjanedias)

Share post:

Latest