పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే.. పవన్ కు హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు.ఆయన కెరీర్‌లో ఖుషి సినిమా ఎంతో సంచలన విజయం సాధించి టాలీవుడ్ లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు ఎస్ జె సూర్య తెరకెక్కించగా పవన్ కు జంటగా భూమికా నటించింది.ఈ సినిమా […]
Tag: pawn kalyan
బుకింగ్స్‌లో ఫస్ట్ రిలీజ్‌లా దుమ్ము రేపుతోన్న ‘ ఖుషి ‘ … వామ్మో పవన్ ఫ్యాన్స్ ఏంట్రా బాబు…!
ఇటీవల కాలంలో స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి నటించిన సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఇప్పడు ట్రెండ్‌గా నడుస్తుంది. ఇప్పుడు తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో క్లాసిక్ అండ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మరో సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. 2001లో వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ ‘ఖుషి’. అ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా, భూమిక చావ్లా […]
అన్ స్టాపబుల్ 2: పవన్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన బాలయ్య.. షో లో మరో గెస్ట్..!!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. మొదటి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్ కూడా బాలకృష్ణ ఎవరు ఊహించిన రీతిలో అదరగొడుతున్నాడు. మొదటి సీజన్ ను మించి రెండో సీజన్‌లో వచ్చే గెస్ట్ లతో బాలయ్య చేసే రచ్చ మామూలుగా లేదు. అయితే ఈ సీజన్‌లో సినీ సెలబ్రిటీస్ తో పాటు పొలిటికల్ లీడర్స్ తో కూడా బాలయ్య చేస్తున్న ఇంటర్వ్యూస్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ […]
బాలయ్య షో కి పవన్ వచ్చేస్తున్నారా..షూటింగ్ ఆ రోజే..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ షో మొదటి సీజన్ మించి రెండో సీజన్ అదిరిపోయే రీతిలో దూసుకుపోతుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ షో న్యూ ఇయర్ సందర్భంగా ప్రభాస్- గోపీచంద్ ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఆ ఎపిసోడ్ కోసం టాలీవుడ్ మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంది. ఇప్పుడు మరో క్రేజీ కాంబోకు సంబంధించిన […]
పొత్తు కుదిరితే.. విజయవాడలో రెండు స్థానాలు జనసేనకే..?
టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే.. రాష్ట్రంలో 30-40 స్థానాలు ఇస్తారనేప్రచారం జరుగుతోంది. ఇక, మరికొంద రు అంటే.. టీడీపీ నాయకులు మాత్రం 25-30 స్థానాలు ఇవ్వొచ్చని చెబుతున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లోపొత్తులు ఖాయమని మాత్రం అంటున్నారు. ఇదే జరిగితే.. కీలకమైన విజయవాడలో టీడీపీ నేతల కు మార్పులు తప్పవని చెబుతున్నారు పరిశీలకులు. విజయవాడలో మొత్తం మూడు నియోజకవర్గాలు వున్నాయి. వీటిలో రెండు చోట్ల కార్యకర్తలు+నాయకుల బలం టీడీపీకి మెండుగా ఉంది. అదేసమయంలో […]
పుష్పరాజ్ నెంబరే వారాహికి రిజిస్ట్రేషన్ చేశారా…!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎలక్షన్ల కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం కోసం ప్రత్యేకంగా ఓ ప్రచార రథాన్ని తయారు చేయించుకున్నారు. ఆ రథానికి వారాహి అనే పేరు కూడా పెట్టారు. గత నాలుగు రోజులగా పవన్ కళ్యాణ్ వారాహి రథం పేరు వార్తలో నిలుస్తూ వచ్చింది. వారాహి రంగుపై కూడా రాజకీయ వివాదం నడుస్తుండగానే.. జన సైనికులు ఇది తమ ప్రచారం రథమంటూ పవన్ ప్రచార […]
పవన్ తో తెగ పూసేసుకుంటున్న ఈ ఒక్క మగాడు ఎవరో గుర్తుపట్టారా..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్నేహానికి ప్రాణమిస్తారని అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బద్రి సినిమా టైం నుంచి ఆలీతో పవన్ కు మంచి అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ ఆలీతో ఇప్పటికీ కూడా తన బంధాన్ని కొనసాగిస్తూ రాజకీయాల వలన ఎలాంటి గొడవలు రాకూడదని పవన్, ఆలీకి దూరంగా ఉన్నాడు. వీరితో పాటు త్రివిక్రమ్, పవన్ స్నేహం గురించి కూడా అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్, పవన్ స్నేహం వీరందరి కన్నా ఎంతో భిన్నంగా ఉంటుంది. అయితే […]
మహేష్ రూట్లో పవన్..హిట్ అందుకుంటాడా..!
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలో సినిమాలు కమిట్ అయ్యే విదనం చూస్తుంటే కొంత అశ్చర్యంగా అనిపిస్తుంది. ఓ దర్శకుడు తో సినిమా కమీట్ అయ్యి తర్వాత మధ్యలో సినిమా అగిపోంది అనే మాట రానీయకుండా అదే కాంబినేషన్ ఉంటోంది, కథ మాత్రం మారిపోతోంది. అంటే, పాక్షికంగా ప్రాజెక్టును రద్దుచేసి, ఫ్రెష్ గా మరో సినిమాను మొదలు పెడుతున్నరు. టాలీవుడ్ లో ఈ ట్రెండ్‌ను ముందుగా మహేష్ బాబు మొదలు పెట్టడు. మహేష్ తన 28వ సినిమాను […]
ప్రభాస్ రూట్లోనే పవన్ ముందుకు వెళతాడా… అదే ఫాలో అవ్వాలా….!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కీలకంగా మారారు. ఆయన 2019లో వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఆయన రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నిదానంగానే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా రీమేక్ సినిమాలను పవన్ కళ్యాణ్ ఎంచుకుంటూ రాజకీయాలకు ఎక్కువ టైం కేటాయిస్తుండటంతో ఆయన సినిమాలు రిలీజ్ కావడానికి ఆలస్యం అవుతుంది. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను ప్రకటిస్తున్నా ఆ సినిమా షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో […]