యంగ్ బ్యూటీ శ్రీలీల అందుకే పనికి వస్తుందా..? అరెరె..అంత మాట అనేశాడు ఏంటి..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ లదే హవా అయిపోతుంది. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి వచ్చిన సీనియర్ హీరోయిన్లకు పోటీ ఇస్తూ యంగ్ బ్యూటీస్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్లో నిలుచుంటున్నారు. మనకు తెలిసిందే శ్రీలీల వయసు చాలా చిన్నది . ఎంబిబిఎస్ చదువుతుంది . ఓవైపు చదువుకుంటూనే మరో వైపు సినిమాలో హీరోయిన్గా తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది.చదువు ని సినిమాలని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తున్న శ్రీ లీల ..సినిమా కంటెంట్ విషయంలో కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్న వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి .

తన సినిమాలకు సంబంధించిన స్టోరీస్ తానే విని నిర్ణయాలు తీసుకునే అంత గట్టి అమ్మాయి స్త్రీల అంటూ తెలుస్తుంది ధమాకా సినిమాలో హీరోయిన్గా నటించిన స్త్రీల ఈ సినిమాలో చూపించిన పర్ఫామెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతకుముందు పెళ్లి సందడ్ సినిమాలో హీరో రోషన్ తో కలిసి ఏ రేంజ్ లో ఆకట్టుకున్నిందో అందరికి తెలిసిందే.

కాగా ఇదే మూమెంట్లో తన సెకండ్ సినిమాలో సైతం రవితేజతో అలాంటి హాట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేలా వయసుకు మించిన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది . కేవలం గ్లామరస్ బ్యూటీ గా నే సినిమాల్లో బెటర్ అని పలువురు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . ఎవరైనా ఈమెను హీరోయిన్గా తీసుకోవాలనుకుంటే కేవలం గ్లామరస్ పరంగానే చూస్ చేసుకోండి అని ..లేడీ ఓరియంటెడ్ కంటెంట్ ఉన్న సినిమాలలో ఆమె పాత్ర తక్కువగా ఉండడమే సినిమాకు మంచిదని సలహా ఇస్తున్నారు.