రవితేజ-రష్మిక కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్ హిట్ సినిమా ఇదే.. బ్యాడ్ లక్ అంటే ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇంతటి క్రేజీ స్థానాన్ని అందుకున్నాడు అంటే ఆయనలో ఎంత టాలెంట్ ఉందో కూడా మనం గమనించవచ్చు . సినిమా ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులు సర్వసాధారణం. ఎంత పెద్ద హీరోకైనా పాన్ ఇండియా లెవెల్ స్టార్ కైనా ఫ్లాప్స్ పడాల్సిందే . అలా ప్లాప్ పడినప్పుడే ఆ హీరో […]

ధమాకా సినిమాని చేతులారా వదులుకుని.. శ్రీలీల కు లైఫ్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ఈమె..ఎంత దురదృష్టవంతురాలు అంటే..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు అమ్ముడు నటించింది రెండు అంటే రెండు సినిమాలే . అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం శ్రీలీల ఏకంగా 10 ఆఫర్లు చేత్తో పట్టుకొని స్టార్ బ్యూటిగా రాజ్యమేలుస్తుంది. అయితే దీనంతటికి కారణం ధమాకా సినిమా అని మనం మర్చిపోకూడదు. ఎస్ అప్పటికే పెళ్లి సందడి సినిమాలో శ్రీలీల మెరిసిన ఆ […]

శ్రీ‌లీల‌కు పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టిన స్టార్‌ హీరో.. దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన యంగ్ బ్యూటీ!?

యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి రెండేళ్లు కూడా కాకముందే.. ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ వంటి అగ్ర‌ హీరోల దగ్గర నుంచి వైష్ణవ్‌ తేజ్, నితిన్ వంటి యంగ్ హీరోల వరకు అందరికీ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం శ్రీ‌లీల చేతలో దాదాపు పది చిత్రాలు […]

విశ్వక్‌సేన్ దాస్ కా ధ‌మ్కీ ప్లేస్‌లో ర‌వితేజ ధ‌మాకా… థియేట‌ర్ల‌లో గగ్గోలు పెడుతోన్న ఫ్యాన్స్‌…!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ దర్శకత్వంలో విశ్వక్, నివేదపేత్ రాజ్ జంటగా నటించిన మూవీ దాస్ కా ధమ్కీ.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే సినిమాల విషయంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా థియేటర్లో విడుదలైన మొదటి రోజునే పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లి సినిమాలను చూస్తున్నారు. విశ్వక్ సేన్ ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. […]

రవితేజ -డీజే టిల్లు కాంబో ఫిక్స్.. సినిమా ఏంటో తెలుసా..!?

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం జస్ట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. జయ అపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయే రవితేజకి ఇప్పుడు వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్‌లు పడటంతో ఇదే జోష్‌లో రెట్టింపు ఉత్సాహంతో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. గత సంవత్సరం చివరిలో ‘ధమాకా’తో సోలోగా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హీట్ అందుకున్న మాస్ మహారాజా.. ఈ సంక్రాంతికి చిరంజీవి- రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో మరో బంపర్ […]

శ్రీ లీల జోరు ముందు .. వాళ్లు తట్టుకునే లా లేరే..!

తెలుగులో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీ లీల. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినా తన అభినయంతో తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది కన్నడ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఈమె తెలుగులో వ‌రుస‌ సినిమా అవకాశాలను దక్కించుకుంది. మాస్ మహారాజా రవితేజకు జంటగా నటించిన ధమాకా సినిమా గత సంవత్సరం చివరిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. […]

Dhamka.. ఓటిటి రిలీజ్ డేట్ లాక్..!!

హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. హీరోయిన్ గా శ్రీ లీల నటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సినిమాతో రవితేజ రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరారు. పక్క మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన ప్రతి చోట కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమాని పీపుల్ […]

ఆ టైమ్ లో అమ్మ ఉన్నా రెచ్చిపోతా.. అస్సలు ఆగ‌ను.. ప‌చ్చిగా మాట్లాడిన శ్రీ‌లీల‌!

యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో చేసిన చిత్రాలు పెళ్లి సందడి, ధమాకా. ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయం సాధించాయి. అదే సమయంలో శ్రీలీలకు భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. చేసింది రెండు సినిమాలే అయినా ప్రస్తుతం శ్రీలీల‌ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారింది. రామ్‌, బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఓ పాన్ ఇండియా చిత్రంలో శ్రీలీల నటిస్తోంది. అలాగే […]

100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన ధమాకా..?

మాస్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీ లీల నటించింది. ఈ సినిమాని డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగా మూడో వారంలో అడుగుపెట్టింది. తాజాగా ఈ సినిమా కలెక్షన్లతో అరుదైన ఘనతను సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం రెండు వారాలలోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. ఈ రకంగా రవితేజ కెరియర్ లోనే రూ.100 […]