బిగ్ షాకింగ్: సమంత లాగే భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న తెలుగు హీరో..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . రీసెంట్ గానే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాను మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా సమంతపై సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వెలువెత్తాయి. అంతే కాదు సమంత త్వరగా కోలుకోవాలని మళ్లీ మునుపటి సమంతాను మేము చూడాలి అంటూ అక్కినేని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేశారు. కాగా సమంత తర్వాత అలా అరుదైన వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ లిస్ట్ ఎక్కువైపోయింది.

ఇప్పటికే జాతి రత్నాలు మూవీ డైరెక్టర్ అనుదీప్ తను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించాడు . అంతేకాదు రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. వెస్టిబులర్ హైపో ఫంక్షన్ అనే అరుదైన వ్యాధి బారిన పడినట్లు అఫీషియల్ గా చెప్పుకొచ్చాడు . ఈ వ్యాధి ఉన్నట్లు ఈమధ్య చేసిన వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు రీసెంట్గా ఇంటర్వ్యూలో వెల్లడించారు వరుణ్ ధావన్ .

Varun Dhawan shows off his fitness game while performing yoga on Bhajans;  See posts | Bollywood News

అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో మరో న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ లో ఉన్న ఓ యంగ్ హీరోకి కూడా అరుదైన వ్యాధి సోకినట్లు తెలుస్తుంది. ఆయనకి ఎప్పటినుంచో ఈ వ్యాధి ఉందని కానీ ఆ జబ్బును బయట పెట్టకుండా సినీ ఇండస్ట్రీలో దాచేస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఆయన సమంతతో కూడా కలిసి సినిమాలో నటించాడు . ఆ సినిమా పెద్దగా హిట్ కానప్పటికీ నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు . కాగా ప్రజెంట్ ఒక హిట్ కోసం ట్రై చేస్తున్న హీరో ..సోషల్ మీడియాలో ఎక్కువుగా ట్రోలింగ్ కి గురి అవుతూనే ఉంటాడట. ఏది ఏమైనా సరే స్టార్ సెలబ్రిటీస్ కి ఇలాంటి భయంకరమైన జబ్బులు ఉండడం బాధాకరం అంటున్నారు ఫ్యాన్స్..!!

Share post:

Latest