ఆ కన్నడ ముద్దుగుమ్మలకు అదేం పని బాబోయ్.. మరీ అంత దారుణమా ఆ పని కోసం అంత ఖర్చు చేస్తారా..!!

ఇప్పుడు మ‌న‌ తెలుగు చిత్ర పరిశ్రమలో కన్నడ ముద్దుగుమ్మల హవా ఎక్కువగా నడుస్తుంది.. వీళ్ళ హవా సినిమాలలోనే కాకుండా బుల్లితెరపై కూడా ఎక్కువగానే వీళ్ళు చక్రం తిప్పుతున్నారు. అయితే టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశం వచ్చింది చాలా తక్కువ.. ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో అయితే మన టాలీవుడ్ లో ఉన్న తెలుగు అమ్మాయిలను చేతివేళ్లపై లెక్కపెట్టొచ్చు.. ఇక అదే కన్నడ ముద్దుగుమ్మల గురించి చెప్పుకోవాలంటే చాలామంది ఉన్నారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో సగానికి పైగా కన్నడ ముద్దుగుమ్మలే ఉన్నారు. బెంగళూరు నుంచి వచ్చిన భామలు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు.

How is 'destination Tollywood' working for Kannada girls- Cinema express

ఈ క్రమంలోనే కన్నడ ముద్దుగుమ్మలలో కామన్ గా ఒక విషయం కనిపిస్తుందని చెప్పాలి.. ఆ విషయం ఏమిటంటే వాళ్లకి మితిమీరిన కోరికలు ఉంటాయి.. మరీ ముఖ్యంగా అందం విషయంలో ఈ ముద్దుగుమ్మలు ఏం మాత్రం తగ్గేదేలే అనే విధంగా వారి అందాన్ని పెంచుకోవడానికి వారు చేసే డైట్స్ ఎక్సర్సైజెస్ మరియు వారు వాడే బ్యూటీ ప్రొడక్ట్స్ వీటి ధర చూసుకుంటే దాదాపు మూడు లక్షల నుంచి 10 లక్షల వరకు వీళ్ళు అందానికి ఖర్చు చేస్తారట. సినిమాల‌లో కనిపించే ముద్దుగుమ్మలు అయితే ఓకే కానీ బుల్లితెర మీద కనిపించే బ్యూటీ లు కూడా అదే స్థాయిలో ఖర్చు చేస్తారని తెలుస్తుంది. బెంగళూరు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి స్టార్ హీరోయిన్ల్‌గా ఎదిగిన అనుష్క శెట్టి, రష్మిక మందన, కృతి శెట్టి రీసెంట్గా టాలీవుడ్‌కు పరిచయమైనఆశిక రంగనాథ్.

 

ఈ ముద్దుగుమ్మలు అందరూ వారు వాడే ఫేస్ క్రీమ్స్ కూడా లక్షల ఖర్చు చేస్తారట.. ఇక టాలీవుడ్ లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుపొందిన పవిత్ర లోకేష్ కూడా బెంగళూరు నుంచి వచ్చారు. ఈ సీనియర్ భామ కూడా అందం కోసం దాదాపు వారానికి మూడు లక్షలు దాక ఖర్చు చేస్తారని తెలుస్తుంది. ఈ సీనియర్ ఆంటీ కి మేకప్ ఖర్చులకే దాదాపు కొన్ని లక్షలు ఖర్చు అవుతాయని కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఈ కన్నడ ముద్దుగుమ్మలు మన తెలుగు ఇండస్ట్రీ పేరు చెప్పుకొని బతికేస్తున్నారు. మరి మన తెలుగు అమ్మాయిలకు ఇంకెప్పుడు అవకాశాలు వస్తాయో.. తెలుగు భామలు ఎక్కడ ఉన్నారో ఏమిటో, ఇక్క‌డ‌ ఉన్న మన తెలుగు అమ్మాయిలకు ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుందో ఏమో అనేది తెలియాలంటే వేచి చూడాలి.

Share post:

Latest