ఈ పిల్లతో సినిమా నా..? వద్దు బాబోయ్ వద్దు.. పేరు ఎత్తితేనే భయపడిపోతున్న స్టార్ హీరోలు..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలని తమ బొమ్మను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవాలని చాలామంది అమ్మాయిలకు ఉంటుంది . కానీ అలాంటి వాళ్ళలో కొంతమంది ధైర్యం చేసి ఆ పొజిషన్ కి చేరుకోగలరు. అయితే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన ప్రతి హీరోయిన్ సూపర్ సక్సెస్ అవ్వాలన్న రూల్ లేదు. కొందరు హీరోయిన్స్ నెమ్మదిగా సక్సెస్ అవుతారు . మరి కొంతమంది నార్మల్ రేంజ్ హీరోయిన్ గానే మిగిలిపోతారు . కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి సినిమాతో సూపర్ సక్సెస్ అయిన ఈ ముద్దుగుమ్మ ..ఆ తర్వాత అన్ని సినిమాలు యావరేజ్ గా మిగిలాయి,

Actress Faria Abdullah: 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్ధుల్లా సెన్సేషనల్ హాట్  షో.. | Jathi Ratnalu fame Faria Abdullah hot show going viral in social  media pk– News18 Telugu - Page-3

దీంతో ఈ బ్యూటీ లోని మైనస్లను జనాలు వెతికే పనిలో పడ్డారు, కాగా ఫరియా అబ్దుల్లా పక్క హైదరాబాద్ అమ్మాయి అన్న సంగతి మనకు తెలిసిందే. అందం విషయంలో వేలు పెట్టే పనే లేదు. తనదైన స్టైల్ లో జాతి రత్నాలు అనే సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ ఫస్ట్ సినిమాతో హిట్ అందుకునింది. కానీ ఆ తర్వాత ఏ సినిమాలోనూ సూపర్ హిట్ అందుకోలేకపోయింది . మరీ ముఖ్యంగా అమ్మడులో టాలెంట్ ఉన్న జనాలు ఫరియా తో సినిమా తీయాలంటే భయపడిపోతున్నారు. స్టార్ హీరోలు సైతం ఫరియా పేరు చెప్తే వద్దు రా బాబోయ్ అని దండం పెట్టేస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ అమ్మడి హైట్ .

Faria Abdullah: అందాల హైదరాబాదీ.. జాతిరత్నాలు బ్యూటీ ఫ‌రియా బ్యూటీఫుల్  పిక్స్.. Jathi ratnalu fame Faria Abdullah beautiful pics– News18 Telugu

మన ఇండస్ట్రీలో ఉండే హీరోలందరూ చాలా తక్కువ హైట్ ఉన్నవాళ్లే . లేదా యావరేజ్ గా ఉంటారు .ఒక్క ప్రభాస్, గోపీచంద్ తప్పిస్తే మిగతా హీరోలంతా యావరేజ్ గా ఉంటారు . ఆ విషయం మనకు తెలిసిందే. మరి అలాంటి హీరోల పక్కన ఫరీయా అబ్దుల్లా హీరోయిన్గా ఛాన్స్ అందుకునే అవకాశాలు లేవు. టాలెంట్ ఉన్నా.. సహజంగా నటిస్తున్నా.. జనాలను మెప్పిస్తున్న సరే ఫరీయా అబ్దుల్లా తో సినిమా అంటే భయపడిపోతున్నారు తెలుగు హీరోలు.

షేవ్‌ చేసుకోలేదా చిట్టి అన్న నెటిజన్‌కి `జాతిరత్నాలు` భామ బోల్డ్ రిప్లై..  వామ్మో ఇదెక్కడి తెగింపు | jathiratnalu fame faria abdullah mind blowing  reply to netizen details here

ఈ క్రమంలోనే ఆమె లాస్ట్ నటించిన లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది . అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు అమ్మడు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు .దీంతో సినిమా హిట్ అవుతున్న సరే ఈ హీరోయిన్ తో చేయడానికి హీరోస్ ముందుకు రాకపోవడం ఏంటా అంటూ జనాలు మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఫరియా హైట్ ఆమె కు మైనస్ గా మారింది అన్నది మాత్రం వాస్తవం. చూడాలి మరి ఈ హైట్ ని తట్టుకునే కుర్రాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో..?