అందం కోసం సీనియర్ హీరోయిన్స్ అలాంటి పనులు చేస్తారు.. బిగ్ బాంబ్ పేల్చిన రాధిక అప్టే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడం ఎంత ముఖ్యమో ..వచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం.. హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్గా మారిపోవడం మొత్తం ఆ ముద్దుగుమ్మ చేతిలోనే ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉండాలంటే..నటన పరంగా సూపర్ యాక్టివ్గా ఉంటే సరిపోదు ..కాస్త అనుకువగా ఉంటేనే హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎదగగలరు అంటూ సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. కాగా అందం అభినయం ఉన్న టంగ్ స్లిప్ అయ్యి నోటి దూకుడు కారణంగా స్టార్ హీరోయిన్గా మారలేని ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకరే ఈ రాధిక ఆప్టే.

PICS: Radhika Apte's bold pictures in a leather jacket is taking the  internet by storm | Hindi Movie News - Times of India

పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు , తెలుగులో కూడా చాలా సినిమాలో నటించి మంచి మార్కులు వేయించుకుంది. బ్లాక్ బస్టర్ కొట్టింది అని చెప్పలేము ..కానీ తన నటనకు అయితే ప్లస్ మార్క్స్ వేయించుకుంది .అంతలా తన నటనతో మెప్పించిన రాధిక ఆప్టే.. కోలీవుడ్ , బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది . అయితే ఎక్కడ కూడా స్టార్ హీరోయిన్గా మారలేదు .దానికి మెయిన్ రీజన్ ఆమె నోటి దూకుడు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు .

Radhika Apte Exposes Dark Side Of Bollywood, Says She Was 'Pressured' To  Get Surgeries On Her Body - MetroSaga

మనకు తెలిసిందే ఉన్నది ఉన్నట్టు మాట్లాడే రాధిక ఆప్టే అంటే జనాలకు ఎప్పుడూ పడదు. కాగా రీసెంట్గా మరో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది రాధిక ఆప్టే. సీనియర్ బ్యూటీస్ ఇప్పటికిఅవకాశాలు అందుకోవడానికి కారణం వాళ్ళు చేసుకునే ప్లాస్టిక్ సర్జరీస్ అంటూ బిగ్ బాంబు పేల్చింది . “వయసు ముదిరిపోతున్నా ప్లాస్టిక్ సర్జరీ లు చేసుకొని డూప్లికేట్ అందాలతో అవకాశాలు కొట్టేస్తున్నారని ఘాటుగా కామెంట్ చేసింది”. దీంతో రాధిక ఆప్టే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏది ఏమైనా సరే రాధిక మాట్లాడింది నిజమే కదా.. ప్లస్ ఫిఫ్టీ వచ్చినా కానీ ఇంకా హాట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ అవకాశాలు అందుకుంటున్నారు కొందరు హీరోయిన్స్ . మరి కుర్ర బ్యూటీలకు ఎలా అవకాశాలు వస్తాయి అంటూ యంగ్ బ్యూటీస్ మండిపడుతున్నారు.

Share post:

Latest