మెహరీన్ అనే పేరు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. పంజాబ్‌లో పుట్టిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చీర కట్టుకొని కనిపిస్తే అచ్చం తెలుగు అమ్మాయిలాగా ఉంటుంది. మోడ్రన్ లుక్ లో తన అందాల ఆరుబోతులో ఈ భామ చూస్తే కుర్రాల మనసు జిగేల్ మంటుంది.
అలాంటిది ఈ ముద్దుగుమ్మ తన తన గ్లామర్ షో తో కుర్ర కారును టెంప్ చేస్తూ ఉంటుంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన మెహరీన్.. ఇక ఆ తర్వాత హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తుంది. ఈమె తన పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. ఇక ఈమె రీసెంట్గా ఎఫ్ 3 సినిమాతో అదిరిపోయి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది మెహరీన్. ఈమె ఇప్పుడు తాజాగా మాల్దీవ్ స్ లో అదిరిపోయే తన హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.
పొట్టి నిక్కర్లో థండర్ థైస్ చూపిస్తూ.. ఎద అందాలతో.. తన కవ్వించే చూపులతో సముద్రపు మధ్యలో మెహరీన్ ని చూస్తుంటే తన అందంతో చెమటలు పట్టిస్తుంది. అందరి హీరోయిన్స్ థైస్ చూపిస్తారు.. కానీ మెహరీన్ థిస్ మాత్రం ఏదో స్పెషల్ అనిపించేలా తన అందంతో అందరినీ టెంప్ చేస్తుంది. ఆ ఫోటోలకు నెటిజన్లు ఏముంది రా బాబు అనే విధంగా కామెంట్లు పెడుతూ ఆ ఫోటోలకు ఎట్రాట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram
View this post on Instagram