జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్స్ బోలెడు మంది ఉన్నారు . జడ్జెస్ గా కొత్త అవతారం ఎత్తిన నాగబాబు, రోజా సైతం ఈ షో ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. కాగా ఈ షో ద్వార పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళలో రష్మి కూడా ముందు వరుసలో ఉంటారు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన రష్మీ మొదట అవకాశాల లేక చాలా అల్లాడింది .
కానీ ఈ జబర్దస్త్ పుణ్యమాంటూ యాంకర్ గా అవతారం ఎత్తి ఆ తరువాత బుల్లితెరపై కూడా టాప్ యాంకర్లలో ఒకరుగా రాజ్యమేలుతుంది . ప్రజెంట్ రష్మీ వచ్చిన అవకాశాలలో నచ్చిన సినిమాలు చేస్తూ..అటు వెండి తెర ఇటు బుల్లితెర రెండింటిని ఏలేస్తుంది. కాగా రీసెంట్ గానే నందు తో కలిసి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది. ఈ సినిమా పాజిటివ్ హిట్ అందుకోవడంతో..రిలాక్స్ కోసం రష్మీ మాల్దీవ్స్ కు చెక్కేసింది .
దీంతో అక్కడ హాట్ ఫోటో షూట్ చేసి అభిమానులతో పంచుకుంది . ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో వైరల్ గా మారాయి. మరీ ముఖ్యంగా డ్రెస్ పైకెత్తి కాళ్లని నీలలో తడుపుతూ దిగిన ఫోటో లు సోషల్ మీడియాలో టు హాట్ ట్రెండీ గా మారింది . ఏది ఏమైనా సరే వయసు పెరుగుతున్న కొద్ది రష్మి అందాలు చాలా హాట్ గా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. ఇంత హాట్ అమ్మడుని హీరోయిన్గా అయితే ఇంకా బాగా చూడొచ్చు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇలా రష్మీ ఫోటోస్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండింగ్లో మారాయి . సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన సెకండ్స్ లోనే రష్మీ మాల్దీవ్స్ ఫోటోలు వైరల్ గా మారాయి..!!