ఖచ్చితంగా రోజుకు రెండు సార్లు.. రష్మిక హాట్ నెస్ సీక్రేట్ అదే..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఛలో సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . తన హాట్ అందాలను చూపిస్తూ కుర్రాల మతులు పోగొట్టింది . కాగా రష్మిక మందన్నా ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన హాట్ హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఏకంగా నేషనల్ క్రష్ అంటూ కూడా ట్యాగ్ వేసుకుంది.

Rashmika Mandanna Burns Calories in Power-Packed Workout Session, Serves  Major Fitness Goals

కాగా గత ఏడాది డిసెంబర్ 17న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన పుష్ప సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటించిన తీరు కోట్లాది అభిమానులను సొంతం చేసుకునేలా చేసింది. అంతేకాదు రష్మిక మందన్నా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది . ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ కుర్రాళ్లకు కొత్త బూస్టప్ ఇస్తుంది .

WATCH: Rashmika Mandanna sets fitness goals with her intense workout

ప్రజెంట్ బాలీవుడ్ లో ఏడు సినిమాలో నటిస్తున్న రష్మిక మందన్నా.. టాలీవుడ్ లో రెండు.. కోలీవుడ్లో రెండు సినిమాలు చేస్తుంది . కాగా ఇంత పాపులారిటీ సంపాదించుకోవడానికి మెయిన్ రీజన్ హాట్ గా కనిపించడం. రష్మిక కచ్చితంగా రోజుకి నాలుగు గంటలు వ్యాయామం చేస్తుందట. అంతేకాదు మార్నింగ్ రెండు గంటలు.. ఈవినింగ్ రెండు గంటలు ఎలాంటి సమయంలో అయినా సరే రష్మిక ఈ వ్యాయామాలు ఖచ్చితంగా చేస్తుందట. మరీ ముఖ్యంగా పడుకునే ముందు కచ్చితంగా 20 మినిట్స్ వాకింగ్ చేసే పడుకుంటుందట. ఈ క్రమంలోనే అమ్మడు ఎలాంటి ఫుడ్ తిన్నా సరే చాలా హాట్ గా ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు ఫాన్స్. ఏది ఏమైనా సరే రష్మిక హాట్ నెస్ ముందు ఎలాంటి హీరోయిన్స్ పనికిరారు అంటూ ఫ్యాన్స్ ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.