ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ జిమ్ వీడియో.. అందాల ఆరబోతల్లో మరో లెవల్..!!

ప్రగ్యా జైస్వాల్ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . పలు తెలుగు సినిమాలో నటించి తనదైన స్టైల్ లో జనాలను మెప్పించి ..హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అమ్మడు ..లాస్ట్ గా నటించిన చిత్రం అఖండ . ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఇప్పటివరకు కెరియర్లో అమ్మడు ఇలాంటి హిఋ ను అందుకున్నిందే లేదు . మధ్యప్రదేశ్ లోని జబ్బల్ పూర్ లో జన్మించిన ప్రగ్యా జైస్వాల్.. 2014లో తమిళ తెలుగు ద్విభాష చిత్రం ‘డేగ’లో అవకాశం లభించింది.

Kanche Heroine Pragya Jaiswal Hot workouts at GYM || GYM compilation || GYM - YouTube | Hot fitness, Gym youtube, Workout

ఇక ఆ తర్వాత “టిట్టు ఎంబీఏ” అనే హిందీ చిత్రంలో కూడా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆమెకు గుర్తింపు తీసుకోరాలేకపోయాయి. ఈ క్రమంలోనే 2015లో తెలుగులో మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా కూడా అమ్మడు ఆశలను నిరాశపరిచాయి. కాగా ఎట్టకేలకు డైరెక్టర్ క్రిష్ కంట్లో పడ్డ ప్రజ్ఞ కంచె సినిమాతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత జనాలకు పలు సినిమాల ద్వార అందలాను పరిచయం చేసింది.

దీంతో వచ్చిన అవకాశాలలో నచ్చిన సినిమాలు చేసుకుంటూ జనాలను మెప్పిస్తున్న ప్రజ్ఞా పలు బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసింది . కాగా ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆరబోతల్లో కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది . సినిమాలో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రజ్ఞ ..రీసెంట్గా తన జిమ్ చేస్తున్న వీడియోస్ , ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఎవరు ఊహించిన విధంగా ఈ ఫొటోస్ కి ఫ్యూజ్ రెస్పాన్స్ ..పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న హీరోయిన్ అంటూ కొందరు ..అందాలతో చెమటలు పట్టిస్తున్న హాట్ బ్యూటీ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు . అంతేకాదు స్టార్ హీరోయిన్స్ కి మించిపోయే అందం ఉన్న ప్రజ్ఞ కు డైరెక్టర్స్ ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు అని మండిపడుతున్నారు . ప్రజెంట్ జిమ్లో వేడి సెగలు పుట్టిస్తున్న ప్రగ్యా జైస్వాల్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)